మెదక్ జిల్లాలోని ఆలయాలుకౌముది.నెట్ లో మెతుకు దుర్గం మెదక్ జిల్లాలోని ఆలయాలు పార్ట్ - 2 చదవండి.                లింకుhttp://koumudi.net/Monthly/2015/february/index.html
ప్రయాణంలో పదనిసలుఎంకి నాయుడుబావ ఇల్లా?శ్రీశైలం నుంచి మద్దిమడుగు వెళ్ళివచ్చే దోవలో పొలాలలో ఇలాంటి మంచె ఇళ్ళు కనిపించాయి.  ఎందుకో వాటిని చూడగానే ఎంకి, నాయుడుబావ గుర్తుకొచ్చారు.  ఒక్కసారి కారుదిగి ఆ మంచె ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి రావాలనే తాపత్రయాన్ని చాలా కష్టపడి అణుచుకున్నాను.  మరి మీకేమనిపిస్తోంది దీన్ని చూస్తే?
ప్రయాణంలో పదనిసలు - 4వేసవిలో జలకాలాటలు - మల్లెల తీర్ధంవేసవి..సూర్యారావుగారు అడ్డూ ఆపూ లేకుండా చెలరేగిపోతున్నారు..మీరేమో జలకాలాటలంటారేంటని కోప్పడుతున్నారా  మీ కోపం తగ్గించేందుకే మేము ఈనెల 14న, అంటే 14-5-2012 న వెళ్ళొచ్చిన జలపాతం గురించి చెబుతున్నాను.  మీరేమీ పదిరోజుల ప్రయాణాలు చెయ్యక్కరలేదు, వేలకి వేలు ఖర్చు పెట్టక్కరలేదు.  కొంచెం మెడ సారించి చూడండి.  హైదరాబాదుకు [...]
ప్రయాణంలో పదనిసలుశ్రీ హనుమజ్జయంతిశ్రీ హనుమజ్జయంతి రోజు (15-5-2012) మేము ప్రకాంశం జిల్లాలో కొంత తిరిగాము.  సాయంత్రం భైరవకోననుంచి వచ్చేటప్పుడు  కనిగిరి  మొదట్లో కనిపించిన అంబరాలంటే సంబరాలివి.  ఇందులో అందాలొలికే విద్యుత్ అలంకరణ శ్రీ ఆంజనేయస్వామికోసం అలంకరించిన ప్రభట.  60 అడుగుల పైనే ఎత్తుగావుంది.  విద్యుద్దీపాలతో చాలాబాగా అలంకరించారు.  చూడండి.  బాగుందికదూ.  [...]
ప్రయాణంలో పదనిసలుశ్రీశైలంవెళ్ళే దోవలో మామిడిపళ్ళు కనబడితే తోటనుంచి అప్పుడే తెచ్చినవి, సిటీలో ఇంతమంచివి దొరకవనుకుంటూ కొనేసుకున్నాం మా వదినగారూ నేనూ.  దోవలో టీ తాగుదామని ఆగాము.  కారు కిటికీ అద్దం ముయ్యటం మరచిపోయాము.  అంతే..ఓ కోతి ఇంచక్కావచ్చి కారులో వెనుకవైపువున్న మా మామిడిపళ్ళ కవరు  తీసుకుని, మొయ్యలేక మోసుకుంటూ అక్కడే ఓ ఇంటిమీదకెక్కి కూర్చుని పండు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు