JyothivalabojuChief Editor and Content Headస్వాగతం.. సుస్వాగతం..చిరుజల్లులు, జడివానలు కలిసి మనతో ఆటాడుకుంటున్నాయి కదా.. తప్పదు మరి. ఎండలెక్కువగా ఉంటే వానలు కావాలనుకుంటాం. వానలు కాస్త జోరు పెంచితే వామ్మో అంటాం. ప్రకృతితో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఈ చిరుజల్లులతో జతగా సన్నజాజులు కూడా ఉంటే ఎంత బావుంటుంది కదా.. ఎండాకాలంకంటే మనోహరమైన ఈ కాలంలో సన్నజాజుల పరిమళాలు అద్భుతం.. మహాద్భుతం..మాలిక పత్రిక [...]
JyothivalabojuChief Editor and Content Headప్రియ పాఠక మిత్రులు, రచయితలకు  శ్రావణ మాసంతో పాటు రాబోయే పండగల శుభాకాంక్షలు. గత నెలలో చాలామంది ప్రముఖులు ఈ లోకం వీడిపోయారు. వారందరికీ మనఃఫూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారు చెప్పిన మంచిమాటలను మననం చేసుకుంటూ, వీలైతే పాటిస్తూ ఉందాం..ఈ మాసంలో కూడా మీ అందరికోసం మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాము. రాబోయే రోజుల్లో మాలిక పత్రికలో [...]
JyothivalabojuChief Editor and Content Head శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీమరియుఅర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ U.S.Aసంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా [...]
JyothivalabojuChief Editor and Content Headవేసవి చిటపటలు తగ్గి చిరుజల్లులు మొదలయ్యాయి కదా. ఇంకా పూర్తిగా తడవలేదు. చూద్దాం. దోబూచులాడుతున్న ఈ వానలు ఎప్పుడు వచ్చి తిష్టవేస్తాయో.పాఠకులకు, రచయితలకు  ధన్యవాదాలు. ఆసక్తికరమైన సీరియళ్లు, కథలు, కవితలు, వ్యాసాలతో ప్రతీనెల మిమ్మల్ని అలరిస్తోన్న మాలిక పత్రిక  ఈసారి కూడా మరింత అందంగా, ఆకర్షణీయంగా ముస్తాబై వచ్చింది.  మీకు నచ్చని శీర్షికలు, రచనలు ఉంటే [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులు, రచయితలకు నమస్సుమాంజలి.. వేసవి చివరి అంచుల్లో వానచినుకుల సవ్వడికై ఎదురుచూస్తున్నాము. ఎవరేమీ అనుకున్నా బుుతువులు మారవు. తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటాయి. మరి మనకెందుకు అడ్డంకులు, అలసత్వములు..మీ అందరి ఆదరణతో ముంధుకు సాగుతున్న మాలిక పత్రిక మరిన్ని కథలు, కవితలు, వ్యాసాలు  సీరియళ్లు, సమీక్షలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది.. ఇంకా ఏమైనా కొత్తగా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు