ఇదొక ఇండిపెండెంట్ సినిమా తరహాలో ఉంటుంది. కథ రెగులర్ సినిమా ఫార్మాట్లో ఉండదు. ఒక టీనేజ్ యువకుడి పరిచయం..పరిస్థితులు..కొన్ని సన్నివేశాలు మాత్రమే ఈ సినిమా. గూబ్  పదహారేళ్ల కుర్రాడు. గూబ్ కి  వేసవి సెలవులు మొదలవుతుతాయి. సెలవుల్లో సరదాగా ఆటాపాటలతో సరదాగా గడుపుదామనుకుంటాడు. గూబ్ కి  తల్లి,  ఆమె మగతోడు (బాయ్ ఫ్రెండ్)  ఉంటారు. తల్లి అమాయకురాలు..తోడులేక బతకలేనిది. ఆమె బాయ్ [...]
కొంత తక్కువ ఎత్తులో ఎగురుతూ, పొలాలకు పురుగుల మందు కొట్టే క్రాప్ డస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా ఓ మనిషిని గుద్ది చంపడానికి కిందికి దిగి, పరుగులు పెట్టిస్తుంది. అమెరికా జాతీయ నాయకుల బొమ్మలు చెక్కిన రష్మోర్ పర్వతం మీద నుంచి ఆ నాయకుల ముఖాల మీదుగా హీరోహీరోయిన్లు విలన్లతో పోరాటం చేస్తూ దిగుతూంటారు. ఒకపక్క ఇలాంటి విచిత్రమైన ఐడియాలు, మరోపక్క, సినిమా మూడ్ ని పట్టుకున్న [...]
ఒక్క జాడ కూడా మిగల్చకుండా వేసవి అయిపోయింది సూర్యుడు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాడు అది కూడా ఓదార్పుకాదు రాలి పడిపోవాల్సినవన్నీ సరిగ్గా అరచేతి మీద వాలేయి ఐదు వేళ్ళ చిగురాకు లా అది కుడా ఓదార్పు కాదు మంచి కాని, చెడు కాని ఏదీ ఫలించదు. అన్నీ భగ్గుమనాల్సిందే అది కుడా ఓదార్పు కాదు దాచిపెట్టుకున్న రెక్కను జీవితం విప్పింది. అందుకు నేను దీవింపబడ్డాను అది సైతం ఓదార్పుకాదు [...]

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు