జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs (పోలీస్) 
సవీతా టీచర్ ఇంటికి వెళితే ఇనుప వలల మధ్య భద్రంగా ఉన్న ఒక స్కూటర్ కనిపిస్తుంది. అదేదో కేరళ మహారాజులు ఉపయోగించిన  స్కూటర్ అనుకోకండి. దాని మీద వాలే హక్కును కేవలం పిచ్చుకలకు మాత్రమే ఇచ్చారు ఆ టీచర్. ఆ ఊరి వాళ్ళు రోజూ వచ్చి ఆ స్కూటర్‌ని ఓసారి చూసి పోతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీన్ మారి మళ్ళీ ఆ స్కూటర్‌ని ఆవిడ వాడుకుంటారనుకోండి. అది వేరే విషయం ఇంతకీ అసలేం [...]
చాలా వరకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ ...డబ్బు విషయాల్లో మాత్రం ఇంకా కలిసిరావడం లేదు ఎందుకనో. నేను Law of Attraction నమ్ముతూ వుంటాను అని మీకు తెలిసిందే. నిజంగా జరుగుతుంటాయో లేక Selective Thinking వల్ల అలా అనిపిస్తుందో కానీ ఎన్నో ఎన్నెన్నో బహు చిత్రంగా కలిసివస్తున్నాయి. కానీ... ఒక్క సంపాదన విషయంలో మాత్రం కలిసిరాకపోగా - డబ్బు వెనక వెయ్యకపోగా...ముందు వెయ్యడం జరుగుతోంది. ఎందుకని చెప్మా?!
మొన్న ఒక ముప్పయి అయిదేళ్ళ పెళ్ళికాని మిత్రుడొకరు ఊరు మారుతున్నా అంటే సహాయం చెయ్యడానికి వెళ్ళాను. తను పుస్తకాల బరువు తగ్గించుకోవాలనుకుంటున్నాడు. Fifty Shades of Grey సిరీస్ వుంది కావాలా అడిగాడు. ఎగిరి గంతేసినంత పన్జేసి ఓ య్యెస్ అన్నా. ఎందుకో ఆ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్  లో వున్నా ఇంతవరకూ చూడలేదు - తెలిసిన సబ్జెక్ట్ నే కదా అన్న ఉదాసీనత. సో, మనోడికి BDSM కాన్సెప్ట్స్ బాహ్గా తెలుసునేమో [...]
Female Led Relationship మీద ఎవరయినా కావాలనుకుంటే కోచింగ్ ఇవ్వగలను. ఫోన్ లేదా చాట్ లేదా వీడియో చాట్  ద్వారా గంట లేదా రెండు గంటల సెషన్స్ చొప్పున ఇవ్వగలను. ఆసక్తి వున్నవారు నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి వ్రాసి సంప్రదించగలరు. ఎవరయినా దీనికి స్పందిస్తారని నమ్మకాలేమీ లేవు కానీ ఇలా ప్రకటించనయితే ప్రకటిస్తున్నాను. కోచింగ్ ఇచ్చినందుకు గాను మీకు తోచినంత విరాళం నాకు ఇవ్వవలసి వుంటుంది.   
Female Led Relationships మీద వేరే ఇంకా ఏమయినా పెద్దగా కమ్యూనిటీ సైట్లు లేవు అనుకుంటా కానీ ఇది (SMTR)మాత్రం చాలా ఏళ్ళుగా వున్నా నేను మాత్రం ఇవాళే సభ్యుడిగా చేరా. ఈ జీవన విధానంలో వున్న వారు లేదా ఆసక్తి వున్నవారు ఈ ఫ్రీ సైట్ మరియు ఫోరమ్ లో చేరితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, మనకు తెలిసింది చెప్పవచ్చు.  మనలాగా ఆలోచించేవారితో స్నేహాలు చెయ్యొచ్చు. అలా ఎన్నో లాభాలు వున్నాయి. ఎవరయినా మెంబెర్ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు