మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె [...]
జై శ్రీరాం!శ్రీ రామదూతం శిరసా నమామి!!ఇప్పుడే విశ్వనాధ వారి వేయి పడగలపైన కిరణ్ ప్రభ గారి రేడియో టాక్ షో విన్నాను. మొత్తం తొమ్మిది భాగాలు. వేయి పడగల వెనక విశ్వనాధ వారి వ్యక్తిగత అనుభవాలు,అవసరాలు, ఆశయాలు, వారి వారసులు, సమకాలికుల అభిప్రాయాలు కూడా తెలిపారు. వేయి పడగలలోని ప్రతి పాత్ర గురించి , ప్రతి సన్నివేశం గురించి, ప్రతి కవిత్వరూపం గురించి, చాలావరకు చర్చించారు. బడ్డీ [...]
మొన్న బోతల్ నగరంలో జరిగిన "మన దీపావళి" కార్యక్రమానికి వ్యాఖ్యానం (MC) చేసాను. కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం - "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటిక. వందకు పైగా పిల్లలు అందరూ అద్భుతంగా నటించటమే కాక పద్యాలను కూడా వినిపించారు. పద్మలత గారి రచనలో నాకు ముఖ్యంగా నచ్చింది - పోతనకై ప్రత్యేకంగా ఉంచిన సన్నివేశం. పోతనలోని లోతుని తెలిపేలాగ "శారద నీరదేందు", "బాల రసాల", "పలికెడిది భాగవతమట" [...]
ఇంక చేసేది లేక మూన్ రూఫ్ తెరిచి బంకర్ నించి తప్పించుకున్న భారతీయుడిలా బయటకి వచ్చా. ఎక్కడినించీ బయటికి వచ్చా ఏం కథా తెలుసుకోవాలంటే ముందు మొదటి పూట ఏం జరిగిందో మొదటి పుట లో చదివి రండి. నేరుగా ఫ్రెష్ ఫార్మ్స్ పక్కనే ఉన్న పటేల్ బ్రదర్స్ అనే గుజ్జూ కొట్టు ముంగిట్లోకి చేరుకున్నా. కొట్టు నిండా పెళ్ళాలు వదిలేసిన మొగుళ్ళే. మీరు పెడార్థం తియ్యక ముందే మీకొక యదార్థం చెప్పాలి. [...]
జై శ్రీ రాం, శ్రీరామదూతం శిరసా నమామి!ఎప్పటినుండో ఈ సైట్ గురించి (http://www.sairealattitudemanagement.org/)  నా బ్లాగులో రాద్దాం అనుకున్నాను. మొదట్లో archive.org లొ తెలుగు పుస్తకాలు చూసాను. ఆ తర్వాత వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలు డౌన్‌లోడ్ చేసేవాడిని. అన్నీ చేసెయ్యాలన్నత ఆత్రం ఉండేది. కానీ కుదరాలి కదా. తర్వాత dli సైట్ చూసాను. అందులో ఒక్కొక్క పేజి డౌన్‌లోడ్ చెయ్యాలి. అది ఇంకా దారుణం.  అందుకని సొంతంగా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు