ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్ మీద సిక్యులర్ మనోవ్యాదిగ్రస్తులు .. మెదడులో హిందూద్వేషాన్ని నింపుకున్న జర్నలిస్టులూ ప్రచారం చేస్తున్న పుకార్లలో నిజమెంత??1.యోగి గోరఖ్ పూర్ మఠ్ తో 22 ఏట నుంచీ తన అనుబంధాన్ని పెంచుకున్నారు... ఆ మఠ్ విస్తీర్ణం మొత్తం 60 ఎకరాలు...2. ఆ మఠాన్ని ఒక సామాజిక ప్రయోగశాలగా చెప్పవచ్చు... అక్కడ అన్ని కులాల వారూ ..అన్ని మతాల వారు నివసిస్తారు .. [...]
గోవధలోని గోవుల వ్యథమీకు తెలుసా! ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల (ఆవులను వధించే కర్మాగారము) హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌చెరుకు సమీపంలో రుద్రారమ్‌ అనే గ్రామంలో సుమారు 400 ఎకరాల స్థలంలో, పూర్తి భద్రతతో, ‘‘అల్‌కబిర్‌’’ అను పేరుతో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో పనిచేసే వారిలో ఎక్కువమంది హిందువులు కావటం.అల్‌కబీర్‌ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, [...]
ఒక ఐఏఎస్ అధికారి తన సర్వీస్ లో ఇప్పటి వేతనాలను బట్టి మూడు కోట్ల వరకు సంపాదిస్తాడు.  అతని ఖర్చులు పోను పదవీ విమరమణ తరువాత కనీసం కోటి రూపాయలు కూడా మిగలవు.  కానీ ఒక స్థానిక సంస్థలో కౌన్సిలర్ గా అయిదు ఏళ్ళు పని చేసిన ఏమాత్రం విద్యాగంధం లేని నాయకుడు కనీసం పది నుంచి ఇరవై కోట్ల వరకు వెనకేస్తాడు.  ఒకసారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఎదో పత్రికలో రాసిన వ్యాసం లో మంత్రి [...]
 కొందరు వద్దంటూన్నా వస్తుంటారు. పరవాలేదు సర్దుకపోవచ్చు వాళ్లవల్ల ఇబ్బందిలేకుంటే . కానీ ఇంటిల్లపాదీ భయపడుతుంటే  ఆతిథి రాకను అంగీకరించలేంకదా .  ప్రస్తుతం నాకొక సమస్య.  ఈమధ్య అంటే పదిరోజులనుండి ఓ తాచుబాము  మా పీఠం ఆవరణలో సంచరిస్తున్నది. పూలచెట్ల మధ్యలో ప్రహరీవెంబడి తిరుగుతున్నది.    ముందుగా చిట్టి  చూసి మొరుగుతూ నిలవేస్తున్నది . ఆపై రాజుగాడు  చిట్టీ [...]
రాముని కళ్యాణం లోకకళ్యాణం. కాని ఆ కళ్యాణంలో సీతారాములకు అన్యాయం జరుగుతుంటే ఎవ్వరికీ పట్టటం లేదు. ఎంత విచారకరం? నోరులేని విగ్రహాలులే అని సీతారాముల ముందే వారి గోత్రప్రవరలు కాక మరొకరి గోత్రప్రవరలు చెప్తే వారి కళ్యాణమెలా అవుతుంది? ఎవరో ఒక వ్యక్తి పుర్రెలో పుట్టిన ఆలోచన యావత్సమాజాన్ని వంచిస్తోంది. భద్రాద్రిలో జరుగుతున్న రామకళ్యాణ భంగాన్ని అందరూ ఖండించాలి. నవమినాడు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు