విమానం మోతవరంగల్‌ ఎ.వి.హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ అమితాబచ్చన్‌లా సన్నగా, ఆరడుగుల ఎత్తున్న ఓ తెలుగు టీచర్‌ వుండేవారు. తెల్లని పంచె కట్టుకుని, పొడుగు చేతుల కమీజు వేసుకుని, నుదుట నిలువు నామం దిద్దుకుని చక్కగా పెళ్లికొడుకులా తయారై స్కూల్‌కి వచ్చేవారు. పాఠాలు కూడా అరటి పండు వొలచి చేతిలో పెట్టినట్టు బాగా చెప్పేవారు. అంత సాత్వికంగా కనిపించినా ఆయనంటే చాలామంది [...]
తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణదళితులు ఉత్తర ప్రదేశంలో రాజకీయ అధికరాన్ని ఎలా సాధించగలిగరు? ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణల్లో ఎందుకు విఫలమయ్యారు?భారతదేశంలోని దళిత రాజకీయాలను ఈ రెండు పుస్తకాలు అద్భుతంగా విశ్లేషిస్తాయి. రాజకీయ అధికారం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం సాగే దళిత ఉద్యమానికి ఇవి అద్దం పట్టాయి.తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణరచన :  గుండిమెడ సాంబయ్యతెలుగు [...]
మార్క్స్‌ రాసిన పెట్టుబడిఏమిటి. మార్క్స్‌ రాసిన పెట్టుబడి చదవడమే? మూడు సంపుటాలు. అనుబంధంగా మళీ మూడు సంపూటాలు. మొత్తం నాలుగు వేల పేజీలు అమ్మో చదవడానికి ఎంత సమయంకావాలి! అర్ధం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి! అని చాలా మంది అనుకోవచ్చు భయపడవచ్చు. కాని, పెట్టుబడి కోరకరాని కోయ్య అనే అపోహను డేవిడ్‌ స్మిత్‌ ఫిల్‌ ఇవాన్స్‌లు ఈపుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్‌ స్మిత్‌ [...]
Anveshi Research Centre for Women's StudiesInvites you to a book discussion of Sambaiah Gundimeda's book Dalit Politics in Contemporary India On 2nd August, at 4:00 pmAt Anveshi Research Centre for Women's StudiesDiscussants: M. ParthasarathiAssistant Professor, Cultural StudiesandKaki Madhava RaoFormerly Chief Secretary, Government of Andhra PradeshChairperson: Rama MelkoteHyDerabad book Trust040-2352 1849
ఆంధ్రభూమి  వారపత్రిక  5.జూలై '2018 సంచికలో  వచ్చిన  రెండు పుస్తక సమీక్షలు  1.పిఠాపురం క్రానికల్స్ -           -శ్రీ కంభంపాటి రవీంద్ర  2.సాహితీవనంలో ఒక మాలి         కపిలవాయి లింగమూర్తి           -డా.కొల్లోజు కనకాచారి 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు