ఈ మధ్యన మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగో స్థానానికి పడిపోయిందని వార్త వచ్చింది. ఆ వార్తకి స్పందనగా ఏదైనా రాయమని ఎవరో అడిగారు. అందుకు ఇదీ స్పందన.రేపటితె(వె)లుగు     - వి. శ్రీనివాసచక్రవర్తిభాషాపరంగారాష్ట్రవిభజనజరిగిన దేశం కనుక మన దేశంలో జనాభా లెక్కలు తీసుకున్న ప్రతీసారి వివిధ భాషాబృందాలలో సభ్యుల సంఖ్యకి సంబంధించిన గణాంకాలు వెల్లడి చెయ్యడం పరిపాటి. [...]
మూలం - ఐజాక్ అసిమోవ్జీవశాస్త్రం ఎలా మొదలయ్యింది?మనకి తెలిసిన జీవశాస్త్రానికి కొన్ని వేల ఏళ్ల చరిత్ర వుంది. జంతువులని వేటాడి పొట్టపోసుకోవడం నేర్చిన మానవుడికి జంతు శరీరం నిర్మాణం గురించి తెలియకపోలేదు. తన శరీరానికి ఏవో వ్యాధులు సోకుతాయని గుర్తించిన మానవుడి, వాటి నివారణ కోసం ఏదో ఒక రకమైన వైద్యాన్ని ఎప్పుడో కనిపెట్టి ఉంటాడు. కాని అతినెమ్మదిగా, అనిశ్చితంగా [...]
   సెలవు  మాస్టారూ ! ఒకే చోట  ఏనుగుల మంద గుమికూడినట్లు వుండే నల్లటి  ఆకాశం, ఆ పైన వర్షం . టప టప చినుకులతో మొదలై, జల్లులై రాళ్ళు పడుతున్నంత భయంకరంగా మారడం ..ఎంతకీ ఆగని వర్షం .అందులో ముసురు .మళ్ళీ ప్రళయ భీకర మైన ఎండ బాణాల్లాగా గుచ్చుకునే సూర్య కిరణాలు ,నోరెండి పోయే దప్పిక ,బీళ్ళు పడిన భూమి .రెక్కలు అల్లారుస్తూ  అప్పుడప్పుడూ పక్షులు ,కాకులు గుంపులు [...]
                                 ఫోన్లు ఆగిపోయాయి . ఉదయం పదకొండు గంటలకో సాయంత్రం నాలుగు అయిదు గంటల ప్పుడో ల్యాండ్ లైన్ మోగుతుంది .ల్యాండ్ లైన్ కి ఇద్దరు ముగ్గురు తప్ప ఫోన్ చెయ్యరు .చాలా తప్పుడు పిలుపులు వస్తాయి అందుకని నేను తియ్యను. శాంతి తీస్తుంది .పరుగెత్తుకుంటూ వచ్చి “సుబ్బరామయ్య గారు లైన్లో వున్నారు “అంటుంది .వారం రోజుల నాడు మాటల సందర్భంలో “సుబ్బరామయ్య గారు [...]
          నచ్చిన పుస్తకం   సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో తెలిసిన మనిషి                      నీల  బహుమతి పొంది, చర్చలోకి వచ్చిన ఒక పుస్తకం పైన అందరికీ ఆసక్తి వుంటుంది. అలాగే నాకు కూడా. అందుకే చదువుతాను.. అది నన్ను పట్టుకుంటే ఎవరికైనా చెప్పాలని ఆత్రపడతాను. ఆ ఉద్దేశంతో జాగ్రత్తగా మళ్ళీ చదువుతాను.. నీల గురించి ఎక్కువమందితో పంచుకోవాలని. ఈ 540 పేజీల నవల ఎక్కడా విసుగు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు