ఎన్. శైలజ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ కవిత్వం పుస్తకావిష్కరణ జగత్ పూర్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ, కురుపం వారి ఆధ్వర్యంలో జరుగనుంది. ఆ సభకు ఆహ్వానపత్రం ఇది. సభ వివరాలు: తేదీ:‌ ఫిబ్రవరి 9, 2019, శుక్రవారం సమయం: సాయంత్రం ఆరు గంటలకి వేదిక: కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, మధుమాలక్ష్మి చాంబర్స్, విజయవాడ [ | ]
 "ప్రాచీన భారత దేశ చరిత్ర పుస్తకం పై బి బి సి న్యూస్ తెలుగు లో ప్రచురించిన పరిచయ వ్యాసం:https://www.bbc.com/telugu/india-45007924https://www.bbc.com/telugu/india-45007924డి.డి.కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారుడి.డి.కోశాంబి.. పరిచయం అక్కర్లేని చరిత్రకారుడు. చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన పరిశోధకుడు.చరిత్ర అంటే రాజులు, రాజ్యాలే కాదు మానవ జీవితాలను మలుపు తిప్పిన పరిణామాలను చూడాలంటూ [...]
ప్రముఖ రచయిత అఫ్సర్ గారి “సాహిల్ వస్తాడు, మరి కొన్ని కథలు” పుస్తక సభ గురించిన ఆహ్వానం ఇది. ఛాయ వారి నిర్వహణలో జరుగనున్న ఈ సభ వివరాలు ఇవి: తేదీ: జనవరి 26, 2019, శనివారం సమయం: సాయంత్రం ఆరుగంటల నుండి వేదిక‌: హైదరాబాద్ స్టడీ‌సర్కిల్, దోమల్ గూడ, హైదరాబాదు [ on this server. | apache/2.4.35 (win64) php/7.2.10 server at 188.165.193.163 port 80 ]
కె.చంద్రహాస్, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ సంయుక్తంగా రచించిన “NTR: A Biography” పుస్తకావిష్కరణ త్వరలో హైదరాబాదులో, ప్రముఖ రాజకీయ నాయకుడు అశోక్ గజపతిరాజు చేతులమీదుగా జరుగనుంది. ఆ సభకు సంబంధించిన ఆహ్వానపత్రం ఈ పోస్టులో చూడవచ్చు. తేదీ:‌ 27 జనవరి 2018, సాయంత్రం 5:30 కి వేదిక: సైబర్ కన్వెన్షన్స్, కొండాపూర్, హైదరాబాద్ (వార్త అందించినది: అనిల్ అట్లూరి) [ | on this server. ]
తేదీ: సెప్టెంబర్ 19, ఉదయం 10:30 కి వేదిక: సమావేశ మందిరం, ఆరో అంతస్థు, ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్, రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూలు పక్కన, సోమాజిగూడ, హైదరాబాదు. ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. [ | | | | ]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు