వ్యాసకర్త: పద్మవల్లి *********** ఈ ఏడాది నానా కారణాల వల్ల పుస్తకాలు పెద్దగా చదివినట్టు, చదవడానికి కుదిరినట్టు అనిపించకపోయినా, ఇప్పుడు లెక్కలు చూసుకుంటే పర్వాలేదనే అనిపిస్తోంది. గత కొన్నిఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాది తెలుగు పుస్తకాలు కాస్త ఎక్కువ చదివినట్టున్నాను. ముఖ్యంగా ఈ ఏడాది రెండు భాషల్లోనూ చాలామంది కొత్తరచయితల (నాకు కొత్త) పరిచయం అయింది. దాదాపు అందరూ నచ్చారు కూడాను. అది [...]
గత ఏడాది ఉద్యోగం, దేశం మారినందువల్ల ఆఫీసుకీ ఇంటికీ దూరం పెరిగి, కొంత పుస్తక పఠనం పెరిగింది అనిపించింది. ఇక్కడా దగ్గర్లోనే ఓ పబ్లిక్ లైబ్రరీ ఉండడం వల్ల కొత్త దేశం తాలూకా రచనలనే కాక, ఇతరత్రా కూడా కొత్త రచయితల గురించి తెలిసింది. అయితే తెలుగు పుస్తకాలు మట్టుకు దాదాపు అసలు చదవలేదనే చెప్పాలి. ఈ ఏడాది అది మారుతుందని ఆశిస్తున్నాను. గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఈ‌ టపా. [...]
వ్యాసకర్త: పద్మవల్లి *********** I haven’t got to read as much as I wished in 2017, I got to know few new writers and some great books. I had the opportunity read a few good books on Nigerian/African culture and Civil War / Biafran war. 1. The Council of Dads (My Daughters, My Illness, and the […]
2017 నావరకూ ఒక విలక్షణమైన సంవత్సరం. సంవత్సరంలో పూర్వార్థం మొత్తం తానా సంబంధితమైన ఒత్తిళ్ళతో గడిస్తే, ద్వితీయార్థం కొన్నేళ్ళుగా పట్టించుకోని వ్యక్తిగతమైన విషయాలను ఒక పద్ధతిలోకి తెచ్చుకోవటంలో గడచింది. చదువుకొనే సమయం ఎక్కువగా దొరకలేదు. గత రెండు సంవత్సరాలలో సేకరించిన చాలా పుస్తకాలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. పుస్తకం.నెట్‌కు ఏమైనా రాసి సంవత్సరం దాటిందనుకుంటాను. [...]
మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడానికి ఈ టపా. ముఖ్యమైన సంగతులేమిటంటే: * ఈ ఏడాది ఎక్కువ పుస్తకాలు చదవలేదు కానీ, ఉన్నంతలో కొందరు రచయితలు బాగా ఆలోచింపజేశారు. * ఇదివరలో బాగా నచ్చిన ఒకరిద్దరు నవలాకారుల తాజా నవలలు బాగా నిరాశకు కూడా గురిచేశాయి. * అలాగే, ఈ ఏడది రిపీట్ మోడ్ లో కొన్ని గత మూడు నాలుగేళ్ళలో చదివినవి మళ్ళీ చదివాను [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు