వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుండి ఎందరో కవులు-కళాకారులు కలంతో,గళంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. అదేకోవలో రామునిపట్ల గ్రామానికి చెందిన కవి భైతి దుర్గయ్యగారు వచన కవిత్వంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. దుర్గయ్యగారు డిసెంబరులో “ప్రపంచ తెలుగు మహాసభలు” లో తన కవితాసంకలనం 41 కవితలతో “అలుకు [...]
నేస్తం,           అవసరానికి అనుబంధాలను అడ్డుగా పెట్టుకుంటూ, అవసరం తీరాక అధఃపాతాళానికి తొక్కేస్తున్న రోజులివి. కుటుంబ బంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ ఏదైనా తమ స్వార్ధం కోసం వాడుకునే నీచ నైజాలు ఎక్కడికక్కడే దర్శనాలిస్తున్నాయి. పిల్లలని చూడని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు సర్వ సాధారణమై పోతున్న రోజులు ఈనాడు మన సమాజంలో. ఒకప్పుడు ఇంటి నిండా [...]
వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన రచయిత్రికి ధన్యవాదాలు) **************** ప్రకృతి ఒడిలో మనం జీవించాలంటే దాన్నించి మనం పొందటమే కాదు.మన నుంచి దానికోసం కొంత కోల్పోవడం కూడా. మరే! ఎన్నో వనరులను ఉయోగించుకుని జీవనపోరాటాన్ని సులభతరం చేసుకున్నాం. అంత పొందినప్పుడు కాస్తయినా వాటిని కాపాడితేనే కదా మనముందు తరాలకు [...]
వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన రచయిత్రికి ధన్యవాదాలు) ****************** శప్త భూమి! పడిపోయాను ప్రేమలో.. పూర్తిగా మునిగిపోయాను రాయలసీమ కథాంశంతో తానా బహుమతి పొందిన చారిత్రాత్మక నవల శప్తభూమితో! మామూలుగా అయితే పనుల మధ్యలో వీలు చూసుకుని పుస్తకాలు చదివే అలవాటు వుండేది, ఈ నవలేమో పనులన్నీ పక్కన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు