వ్యాసకర్త: పద్మవల్లి *********** ఈ ఏడాది నానా కారణాల వల్ల పుస్తకాలు పెద్దగా చదివినట్టు, చదవడానికి కుదిరినట్టు అనిపించకపోయినా, ఇప్పుడు లెక్కలు చూసుకుంటే పర్వాలేదనే అనిపిస్తోంది. గత కొన్నిఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాది తెలుగు పుస్తకాలు కాస్త ఎక్కువ చదివినట్టున్నాను. ముఖ్యంగా ఈ ఏడాది రెండు భాషల్లోనూ చాలామంది కొత్తరచయితల (నాకు కొత్త) పరిచయం అయింది. దాదాపు అందరూ నచ్చారు కూడాను. అది [...]
గత ఏడాది ఉద్యోగం, దేశం మారినందువల్ల ఆఫీసుకీ ఇంటికీ దూరం పెరిగి, కొంత పుస్తక పఠనం పెరిగింది అనిపించింది. ఇక్కడా దగ్గర్లోనే ఓ పబ్లిక్ లైబ్రరీ ఉండడం వల్ల కొత్త దేశం తాలూకా రచనలనే కాక, ఇతరత్రా కూడా కొత్త రచయితల గురించి తెలిసింది. అయితే తెలుగు పుస్తకాలు మట్టుకు దాదాపు అసలు చదవలేదనే చెప్పాలి. ఈ ఏడాది అది మారుతుందని ఆశిస్తున్నాను. గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఈ‌ టపా. [...]
రచయిత: కె.వి.రమణారెడ్డి టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (బంగోరె (1938-1982) మరణించిన కొద్దికాలానికి దూపాటి బ్రహ్మయ్య, తదితరులైన బంగోరె మిత్రులు ఆయన తొలి పరిశోధనల్లో కొన్నిటిని వ్యాస సంకలనంగా బంగోరె కూని రాగాలు – ఇతర రచనలు అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకం ముందుమాటల్లో ఈ వ్యాసం ప్రచురితమైనది. ఆఖరు పేరా మినహాయించి బంగోరె జీవితం, కృషి గురించి ఉన్న భాగాన్ని [...]
వ్యాసకర్త: పద్మవల్లి *********** I haven’t got to read as much as I wished in 2017, I got to know few new writers and some great books. I had the opportunity read a few good books on Nigerian/African culture and Civil War / Biafran war. 1. The Council of Dads (My Daughters, My Illness, and the […]
ముందుగా ఈ బుక్స్ అంటే ఫోన్ లేదా కంప్యూటర్ లో చదువుకొనే బుక్స్. ఉపయోగాలు 1. ఎన్ని పుస్తకాలైనా ఎంచక్కా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లో చదువుకోవచ్చు. 2. పబ్లిషింగ్ ఖర్చు ఉండదు. 3. ప్రపంచంలోని అందరికి అందుబాటులో ఉంటుంది. మరి ఇంత మంచి ఉపయోగాలున్నపుడు ఇప్పటి ప్రపంచీకరణ సూత్రం ప్రకారం చాలా ఈబుక్స్ అందుబాటులో ఉండాలి కదా… ఉన్నాయి కాని ఇంగ్లీష్ లో.  తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు