ఏదో వ్రాయాలని ఉంది.. ఇంతకాలం గెలిచానో తెలియదు ఓడానో కూడా నాకు తెలియదు.. గెలిచాను అనుకొని ఓడిపోతూ వచ్చానా !! ఓడిపోతూ గెలిచానా !! కాలం మాత్రం గడిచిపోయింది.. ఎన్నో భావాలు [...]
"చెప్పండి. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకంటున్నారు?" అని అడిగాడు రతన్. సుదీప్ ఇబ్బందిగా కుర్చీలో నుసిలాడు. "మీకు ఫోనులో చెప్పా కదా. అంతే" "నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఏ కేసూ తీసుకోను" సుదీప్ దీర్ఘంగా నిట్టూర్చాడు. "హ్మ్. ఏమో, అలా చావాలని అనిపిస్తుంది అంతే. పూర్తిగా నిరాశా నిస్పృహానూ." "ఏం సమస్యలున్నాయి?" "నిజానికి సమస్యలేమీ లేవు. ఏ సమస్యా లేకపోవడమే నా సమస్యేమో. [...]
రతన్ బరువుగా వున్న పెద్ద మాట్రెస్ బాక్స్ ను గదిలోనుండి బయటకి తీసాడు. హోటల్ హాల్‌వే నుండి దానిని భారంగా లాక్కెళ్ళి కారు డిక్కీలోకి ఎత్తిపెట్టాడు. కొంతదూరం కారులో ప్రయాణించి ఒక నిర్మానుష్యమయిన పార్కుకు వెళ్ళి ఆ మాట్రెస్ బాక్స్ ను కారు డిక్కీలోంచి కిందకి దింపాడు. కారు డిక్కీ లోంచి ఒక పెద్ద సుత్తి తెచ్చి ఆ డబ్బా మీద బలంగా పలు చోట్ల మొదాడు. అది అప్పడంలా అయిపోయింది. [...]
శ్రీమతి జెన్నె మాణిక్యమ్మ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న డా.జెన్నె ఆనంద్ కుమార్, స్వీకరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. కొన్ని కారణాంతరాల వల్ల పురస్కార ప్రదానోత్సవానికి నేను హాజరు కాలేకపోయాను. అందువల్ల  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకి వచ్చి మరీ డా.ఆనంద్ గారు నా ఆఫీసులో అందజేశారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
 బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు, జ్ఞానభారతి లో  గల తెలుగుశాఖకి ఈ నెల 12వతేదీ (12 ఆగస్టు 2017) న వెళ్ళాను. తెలుగుశాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా  ఎం.ఏ., తెలుగు సిలబస్ రూపకల్పనలో భాగంగా వెళ్ళాను. అక్కడ తెలుగుశాఖాధ్యక్షురాలుగా ఆచార్య కె.ఆశాజ్యోతిగారున్నారు. నాతో పాటు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు కూడా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు