యువకళావాహిని వారి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం ఈ ఏడాది మరాఠీ రచయిత్రి ఊర్మిళ హెచ్. పవార్ కు ప్రకటించారు. పురస్కార ప్రదాన సభ సెప్టెంబర్ 8 న హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.   (వార్త అందించినవారు:‌ అనిల్ అట్లూరి) [ | | | | ]
పెద్దిభొట్ల సాహిత్యస్ఫూర్తి – ఐదవ పురస్కార ప్రదాన సభ తేది: 15-12-2016, గురువారం సాయంత్రం 6 గంటలకు వేదిక: మధు మాలక్ష్మి కల్చరల్ సెంటర్, మొగల్రాజపురం, విజయవాడ మరిన్ని వివరాలకి జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి. (వివరాలు తెలియజేసినందుకు కొత్తపల్లి రవిబాబు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) [ hga bottle $81.00 | ventolin 100mcg canisters $39.00 | erythromycin 250mg pills $96.00 | crestor 5mg pills $228.00 | avapro […]
ఖరగపూర్ లో జననం (1946), తెలుగు లో ప్రాథమిక విద్యాభ్యాసం , సాగర్ యూనివర్సిటి , ఖరగ పూర్ ఐఐటిలలో గణితంలో ఉన్నత విద్య . బహుకాలం రైల్వేలో ఉద్యోగం ,  HP కంపెనీలో మేనేజర్ గా పదవీ విరమణ . ముకుంద రామారావు గారు ‘వలస పోయిన మందహాసం’ మొదలు అనేక కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కవిత్వానికి  పలుభాషల్లో అనువాదాలు వచ్చాయి  కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా వచనంలో కూడా కృషి చేశారు . […]
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస  ఎంపికైంది. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు  నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్,స్వాతికుమారి, [...]
పురస్కార గ్రహీత: శ్రీమతి ఎం. జలంధర సభ తేదీ: 20 సెప్టెంబర్ 2015, సాయంత్రం 6 గంటలకు వేదిక: హోటెల్ ఐలాపురం కాంఫరెన్స్ హాల్, గాంధీనగర్, విజయవాడ మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు