అత్తలూ కోడళ్ళు చిత్రంలోని ఒక సరదా అయినా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అత్తలూ కోడళ్లు (1971)సంగీతం : కె. వి. మహదేవన్సాహిత్యం : ఆత్రేయగానం : బాలు, సుశీలచీరకు రవికందమా?...  రవికకు చీరందమా ?చీరకు రవికందమా?... రవికకు చీరందమా ?చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మాచిలకమ్మా ఒక్కమాట [...]
భలే రంగడు చిత్రం లోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : భలే రంగడు--1969సంగీతం : K V మహాదేవన్సాహిత్యం : సినారేగానం : ఘంటసాల, సుశీలHip Hip Hurrayఓహో భలేHip Hip Hurrayఒహో భలేచేయి చేయి కలగలపునీది నాది తొలి గెలుపుచేయి చేయి కలగలపునీది నాది తొలి గెలుపుగెలుపే మెరుపై తెలిపెను [...]
మాంగల్య బలం చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మాంగల్య బలం (1958)సంగీతం : మాస్టర్ వేణుసాహిత్యం :  శ్రీశ్రీగానం :  సుశీలఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయంపరవశమై పాడేనా హృదయంతెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయంకలకలలాడెను వసంత [...]
మనుషులు మమతలు చిత్రంలోని ఒక గ"మ్మత్తైన" పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మనుషులు మమతలు (1965)సంగీతం : టి. చలపతిరావుసాహిత్యం : దాశరధిగానం : సుశీలనిన్ను చూడనీ... నన్ను పాడనీ....ఇలా వుండిపోనీ నీ చెంతనే...నిన్ను చూడనీ....ఈ కనులు నీకే .. ఈ కురులు నీకేనా తనువులోని అణువు అణువు [...]
కంచుకోట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కంచుకోట (1961)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : సినారెగానం : సుశీల, జానకిసరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరసరిలేరు నీకెవ్వరూసరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరసరిలేరు నీకెవ్వరూసురవైభవానా భాసుర [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు