నిన్న రాత్రే టీవీ 5 పోయిన సంవత్సరం మీరు నిర్వహించిన గురుబ్రహ్మ కార్యక్రమం చూడడం జరిగింది. నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని [...]
దున్నేవాడే రైతు! వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్నవాడే రైతు. తన భూమిలో వ్యవసాయం చేసుకునే రైతైనా కౌలు తీసుకుని చేస్తున్న రైతైనా కావచ్చు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ముఖ్యం. రైతుల్లో తాము చేసే వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చూసే దృక్పథాన్ని తీసుకుని రావడమే మన ఆశయం కావాలి. అధికంగా పండించండి అనేది కాదు నినాదం. తగినంతగానే పండించి అధికంగా సంపాందించండి అని రైతులను [...]
KISAN FM RADIOIt is learnt that in a year around ten lakhs farmers are calling Kisan Call Centre 1800 180 1501 to clear their doubts in agriculture. The agricultural experts answer these queries and these questions and answers are recorded.In this exercise, the farmer and expert are only involved. The other farmers are not benefited though the questions pertain to agriculture in general. How to make other farmers to take the benefit of this exercise?Radio is the only an answer where these questions and answers can be edited and transmitted without removing the voice of the farmers and expert as much as possible to give a feeling of the reality.How to use the Radio medium as the famers cannot sit before Radio for entire length of time of the transmission? Now the mobile phone comes to our rescue. Wherever farmer can be, at home, on travel or in the field, he can listen. Already, they are enjoying the FM stations in their vicinity.How to implement this thought?Let us call this [...]
అయ్యా చంద్రబాబునాయుడు గారూ,మీరు స్వాతంత్ర దినోత్సవం నాడు మన ప్రధాన మంత్రి గారు ఎర్రకోట సాక్షిగా చేసిన ఉపన్యాసం మీరు వినే ఉంటారనుకుంటాను. వ్యవసాయం గురించి మాట్లాడుతూ రైతు సంక్షేమం గురించి మనం ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం మీరు వినే ఉంటారు. మీరు ఈ దిశలోనే కష్ట పడుతున్నారన్నది అందరూ ఎరిగిన సత్యమే. మీరు పట్టిసీమలో గోదావరి నీళ్ళు పట్టి రాయలసీమకు కృష్ణ నీరు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు