నాగాలాండ్ లో ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం మొదలైనవి కావాలని, ఇండో నాగా ఒప్పందం అమలు జరగాలని అక్కడి కొన్ని నాగాల బృందాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నదే. దాదాపు అక్కడి పార్టీలేవైనా  ప్రాంతీయభావోద్వేగాలకు వ్యతిరేకంగా నడచుకోవడం దాదాపు అసాధ్యమే. కానీ ఇన్నేండ్లనుంచీ ఉంటున్న ఈ భావాలు అక్కడి పరిస్థితులలో ప్రత్యక్షంగా [...]
ఉషస్సుల ఉగాది పయనమౌతోంది వసంతాల సంతసాలను మనకందించ మరలిపోయిన సుఖ దుఃఖాల మరపుల్లో క్రొంగొత్త ఆశల కొత్త కాంతులకై అరుదెంచిన ఆనందాలహేలల సందడిలో కొత్త పాటను నేర్చిన కోయిలమ్మ రాగాల సడిలో మావి చివురుల వగరు ఆస్వాదనలో తీపి చేదు పులుపు కారాల వంటి షడ్రుచుల సమ్మేళనంలో వేదనాదాల నడుమ పుణ్యమూర్తుల పంచాంగ శ్రవణ ఆశీస్సులతో విందు భోజనాల విస్తరిగా వడ్డించిన జీవితం మరో [...]
           నోట్ల రద్దు ఆకస్మికంగా ప్రకటించడం వల్ల అక్రమంగా దాచుకున్న కోట్లాది రూపాయలు పనికిరాకుండా పోవడం అన్నది దేశానికి ఉపయోగకరమైన విషయం. వీటివల్ల అనేక అసాంఘిక కార్యకలాపాలకు కనీసం తాత్కాలికంగా ఆటంకం కలిగించినట్లైంది. సక్రమ సంపాదనలోనూ పన్ను కట్టకుండానో లేక చెల్లింపులు చేయకుండానో దాచుకున్న సొమ్ము చాలావరకూ పన్నులు, చెల్లింపుల రూపాల్లో ఆయా [...]
                     సూర్యోదయం ఎక్కడ చూసినా ఎంతో అందంగానే ఉంటుంది. కానీ నంది గిరిధామం (సాధారణంగా 'సొంత'భాషలో అందరూ నందీహిల్స్ అంటుంటారు.) లో సూర్యోదయం పర్యాటకులకు ప్రత్యేకం.           దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున్న కొండమీదికి పొద్దున్న ఐదుగంటలకు కారు చేరేసరికే, అక్కడ ఇంకో ఏడెనిమిది కార్లు, అంతే సంఖ్యలో బైక్ లలో సూర్యోదయాన్ని [...]
                మన అందరికి తెలిసిన ఏడురంగుల ఇంద్రధనస్సే కాకుండా ఎనిమిదో రంగును మనకు పరిచయం చేయడానికి అనిల్ డ్యాని తన కవితలతో మన ముందుకు వచ్చేసారు. ముఖ చిత్రంలోనే ఆ రంగు ఏమిటన్నది చెప్పకనే చెప్పేసారు. యథాలాపంగా చెప్పడం మొదలు పెట్టినా సమాజపు తీరు తెన్నులు ఏమిటనేది ఈరోజు గాయపడ్డ సూరీడుతో రేపటి ప్రభాతమైనా ఆంక్షలు లేకుండా రావాలన్న కాంక్షని, ధర్మస్థలిలో వెలివాడల ఒంటరి కేకల [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు