కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్"(లేదా...)"తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ"(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)
శ్రీకర! కపి!  కనుమా యిక,నీ కారుణ మింక సోక నిమ్ముర కన్నా!శోకము నాపిక, చక చక యీ కయి కష్టమ్ము  నింక,  యిక చేయదుగా !   భావము          ఓ  హరి నీ యొక్క దయ నాపై చూపుము ,  నా శోకము నాపుము లేకున్న  త్వర త్వరగా నా చేయి  యింక కష్ట పడదు.  (చేతులు కష్ట పడితేనే పనులు అవుతాయి.  ప్రాణము లేకున్నా చేతులు కష్ట పడవు. హరి శోకము ఆపి సుఖము ఇవ్వకున్న  ప్రాణము పోవును గా అని భావము.)  [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"(లేదా...)"రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై"(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)
కన్ను - ముక్కు - చెవి- నోరుపై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూభారతార్థంలోమీకు నచ్చిన ఛందస్సులోపద్యాన్ని వ్రాయండి.
కంజుని దయతోడ  సృష్టి జగతిని  గలిగె కంజపానము తో పరాగమము    తొలిగెకంజనుని వలన రతిసుఖమ్ము    కలిగె కంజ హితుని వల్ల భువిపై కాంతి  కలిగె  కంకటీకుని     వలననే    గాలి   యిలిగెకంకణపు   కూడిక వలన  కడలి  కలిగెకంకణి  వలననే   నాటకమ్ము     వెలిగెకంకటీకుని    తో   కంతు  కట్టె     నిలిగెకంకతము వలన శిరపు కచము [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు