మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విళంబి నామ్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.మీ అందరికి ఆయురారోగ్యఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ~(ఉగాది) సూర్యుడు :-)
బాడీ అఫ్ లైస్ పూర్తైన తర్వాత "ద ఇంక్రిమెంట్" ఓదలుపెట్టాను కానీ అది ముందుకు వెల్లడం లేదు. ఈ మధ్య క్రొత్త పుస్తకాలకోసం వెతుకుతుంటే Alex Berenson అనే క్రొత్త రచయిత కనపడ్డాడు. Alex Berenson వ్రాసిన "ద ఫెయిత్ ఫుల్ స్పై" చదివాను. బాగానే వుంది. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లతో పోలిస్తే వ్రాసే విధానం కొంచం భిన్నంగా వుండి బాగుంది. ఈ ముగ్గురిలో డానియల్ సిల్వా నాకు బాగా నచ్చాడు , ఆతర్వాత [...]
ప్రతి రోజు మన యింటి ప్రహరి గోడకు ముందు    వందల సైకిళ్ళు వచ్చియుంట -కుర్ర విద్యార్థులు కూడి, మీ రప్డు "ట్యూ    షన్లు" బోధింపగా, చదువుకొనుట -మూడు నెలలు గూడ ముగియటకు మునుపే    "స్వీటు బాక్సులు" తెచ్చి చేతికిడుట -"ఇంజినీరింగు"లో ఎంపికైతిమనుట;          "వైద్య శాస్త్రము సీటు" వచ్చెననుట -భక్తితో మీకు పాదాభివందన మిడవరుసలో వేచియుండెడు తెరగు జూచిబాల్యమున నాన్న! [...]
జై శ్రీరాం!శ్రీ రామదూతం శిరసా నమామి!!ఇప్పుడే విశ్వనాధ వారి వేయి పడగలపైన కిరణ్ ప్రభ గారి రేడియో టాక్ షో విన్నాను. మొత్తం తొమ్మిది భాగాలు. వేయి పడగల వెనక విశ్వనాధ వారి వ్యక్తిగత అనుభవాలు,అవసరాలు, ఆశయాలు, వారి వారసులు, సమకాలికుల అభిప్రాయాలు కూడా తెలిపారు. వేయి పడగలలోని ప్రతి పాత్ర గురించి , ప్రతి సన్నివేశం గురించి, ప్రతి కవిత్వరూపం గురించి, చాలావరకు చర్చించారు. బడ్డీ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు