ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన నా కథ " సంచయనం".http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
Sakshi | Updated: January 08, 2017 05:17 (IST) సినిమాలో డ్రామా ఉంటుంది... యాక్షన్‌ ఉంటుంది... ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది... ఫస్టాఫ్‌ ఉంటుంది... సెకండాఫ్‌ ఉంటుంది... క్లైమాక్సూ ఉంటుంది... హీరోయిన్లుంటారు... క్యారెక్టర్లుంటాయి... కామెడీ ఉంటుంది... అబ్బో! చాలానే ఉంటుంది. అవును... అసలు విషయం మర్చిపోయాం!  సినిమా బయట కూడా డ్రామా ఉంటుంది. అభిమానులుంటారు.
ఎన్టీయార్, ఎమ్జీయార్, శివాజీ గణేశన్, సూపర్‌స్టార్ కృష్ణ, రజనీకాంత్‌లతో పని చేసిన నిన్నటి తరం దర్శకుడు డాక్టర్ ఎ.సి. త్రిలోకచందర్ ఇక లేరు. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంతో అనుబంధమున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన త్రిలోకచందర్ పూర్తి పేరు - ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. తమిళ, [...]
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో    ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ  భగవద్ రామానుజస్వామి...  వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు!  అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం [...]
అమ్మ వారికి సంబంధించిన పవిత్రమైన ఆశ్వయుజ మాసానికీ, పండుగలకీ అవినాభావ సంబంధం. ఆశ్వయుజ మాసం మొదలవగానే సమస్త కార్యాలకూ, సకల శుభాలకూ శ్రీకారం చుట్టే మంచి రోజులు మొదలైనట్లు లెక్క. ఈ మాసంతోనే శరదృతువు మొదలు. ఆశ్వయుజం మొదలవగానే వచ్చే మొదటి తొమ్మిది రోజులూ వివిధ రూపాల్లో మహిషాసురుడిపై అమ్మ వారు యుద్ధం చేసి, విజయం సాధించిన శరన్నవరాత్రులు. పదో రోజు విజయదశమి. విశేషం ఏమిటంటే, [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు