🌹తెలుగు సాహితీ లోకంలో మెరిసిన మహిళామణిదీపం తెలుగు నవలారచనలలో అత్యున్నత శిఖరం అద్భుతకధలను ఆంధ్రావనికందించిన అమృతకలశం ఆమె..కలం అజరామరం ఆమెకధలు కరతలామలకం ఆమే మన సుప్రసిద్ధ నవలాసామ్రాజ్యాధినేత్రి యద్ధనపూడి సులోచనారాణి మద్యతరగతి మగువలను తనకలంతో కలల అలలపై తేలియాడించి, మద్యతరగతిజీవితాలను కధావస్తువులుగా... సగటుజీవితాలకు సజీవసాక్ష్యాలుగా.. కడురమ్యమైన [...]
సిరిమువ్వల సవ్వడయినా  చిరు జల్లులుసడియైనా  విరి తేనియ చిలికినా  మరు మల్లెలు పరచినా ప్రణయసుధాఝరిలో ఇరుమనసులు మైమరచినా పల్లవించును పాటై అది సిరివెన్నెల పాటై మది దోచే మరువంపుతోటై అది మకరందపు తేట  ఆణిముత్యాల మూట మంచి గంధాల పూత  మధురోహల పూదోట మధురాక్షరాలుఒలికించే అక్షరాల అక్షయపాత్ర ఎలకోయిలమ్మపాట కులికే సరాగాల సయ్యాట అది సిరివెన్నెల పాట  మదిదోచే [...]
సంధ్య వాలిపోయే  సూరీడింటికి ఎల్లిపోయే  గువ్వలు గూటికి చేరిపోయే  నీ సవ్వడి మాత్రంలేదాయె నినుకనుగొనలేక నిశిరాతిరికూడా.. నిశ్శబ్ధంగా నిదరోయె నినువెచ్చగ తాకగలేకవెన్నెల జాబిలి సైతం అలిగిచిన్నబోయె నీజతలేనివెతలో మరుమల్లియలతకూడా మిన్నకుండిపోయె... నీవెదురుగలేక నిద్దురరాక నాతనువంతా నిప్పులపరమాయె ప్రియవదనా.... నీకైవెదకీవెదకీ వెలవెలబోయెను నావదనం ఓ మదనా నీ [...]
ఓటమి అంటూ ఉస్సూరంటే విజేత కాగలమా .... అమావాస్య అంధకారాన్ని అధిగమించక పున్నమివెన్నెల వెల్లివిరిసేనా... చేదును చవిచూస్తేనేగద తీపివిలువ తెలిసేది దూరం అంటూ ఆగి కూచుంటే తీరంచేరేనా.. కంటకాలు దాటకుంటే కామితాలు నెరవేరేనా... కణకణమండే నిప్పున కాలక కనకము నిగ్గుతేలేనా.. విధి విషమంటూధూషిస్తూ కూచుంటే అదృష్టం..వరిస్తుందా అలుపెరుగక [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు