ఒకప్పుడు మనం స్కూల్లో కాలేజీల్లో ఫ్రెండ్స్ని చేస్కునే వాళ్ళం,  ఇప్పుడిలా ఫేస్బుక్ లో చేసుకుంటున్నాం.. ఎన్నో విషయాల్ని మిత్రులతో షేర్ చేస్కునే వాళ్ళం, ఇప్పుడిలా ఫేసుబుక్లో, ఇంస్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాం.. ఫ్రెండ్స్తో ఫోటోలు దిగి భద్రంగా దాచుకునే వాళ్ళం, ఇప్పుడిలా ఫోటోలు పెట్టి ట్యాగ్గింగ్ చేస్తున్నాం... ఫ్రెండ్షిప్స్ బ్యాండ్స్ కట్టి ఒకరినోకోరం విష్ [...]
జీవితంలో బంధాలను ఏర్పరచుకోవడం, వదులుకోవడం అనేది  ఫెసుబుక్లో ఆడ్ ఫ్రెండ్ /అన్ ఫ్రెండ్ చేసినంత సులువుకాదు... ఒకసారి Unfriend చేస్తే  మళ్ళీ add req పెట్టే అవకాశం ఉంటుంది. కానీ జీవితంలో మళ్ళి ఆ బంధం బలపడాలంటే  కొన్ని వందల మెట్లు దిగిరావాలి,  వేల మైళ్ళు వెనక్కి నడవాలి...!! -నందు.
గీ హైదరాబాద్ రోడ్ల కింద లంకే బిందెలు ఉన్నావా ఏందీ  ? లేక బంగారు తెలంగాణ జేయనీకే బంగారం కోసం తొవ్వుతున్నారా ఊకె ?? వారం కిందనే సంతోష్ నగర్ నుండి సైదాబాద్, చంచల్ గూడ జైలు వరకు మంచిగా  రోడ్డు ఏశిన్రు అనుకుంటుంటే  మళ్ల తెల్లారే  తొవ్వుడు షురూ జేశిన్రు... గీ ఏసుడు మల్ల తొవ్వుడు,మల్లేసుడు మల్ల తొవ్వుడు  ఏందీ ఈ పంచాతి ? సారు ముందే అన్ని తవ్వకాలయిపోయినాక ఎస్తే కాద [...]
ఏ మూడింటికో బడైపోతే, దోస్తులతో పెద్దబడి కాడికి పోయి , ఆ గ్రౌండ్లో  పెద్ద బడి పిల్లలు కిరికెట్తో, కబడ్డో ఆడుతావుంటే  వాటిని సూత్తూ  సూత్తూ, మన తోటి పిల్లలతో ఏ పతంగొ,గోళీలాటో,  ఎదో ఒకాట ఆడుతూ రాత్రి ఆరింటికో ఏడింటికో   ఇంటికెళ్లి అమ్మ పెట్టు చివాట్లు, గోరుముద్దలు తిని నిద్రపోతాం  ఒకపూట బళ్ళు మొదలైనప్పటి నుండి ఎండకాలం పోయే దాకా  మన ఊరి చెరువులోనో, [...]
ప్రేమలో పడిన కొత్తలో ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి   నువ్వు ఎంత ఆరాట పడుతావో, నీకు దూరంగా ఉన్న నీ తల్లిదండ్రులు కూడా  అంతే ఆరాటపడతారు.... ఆ వ్యక్తి మీద మొదట్లో ఉన్నంత  ఆరాటం  ఇప్పుడు నీకుండకపోవచ్చు కానీ నీ తల్లిదండ్రుల ఆరాటం  బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది.... అదే ప్రేమంటే....!! -నందు
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు