చిన్నప్పుడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడిని ఏం మొక్కుకున్నావ్ కన్నా అని అడిగేది అమ్మ... . గుడికి వెళ్తే దేవుడిని ఏదైన కోరుకోవాలని తెలీదు అప్పటికి.. అదే చెప్పేవాడిని అమ్మతో.. నేనేమి మొక్కుకోలేదే అని... . అదేంటి కన్నా.. మరేమి చేసావ్ గుడికి వెళ్ళి.. అని అడిగేది అమ్మ... . స్నేహితులుతోను, సోదరితోను సరదాగా గెంతుతూ, తుళ్ళుతూ అలా గుడి చుట్టు పరిగెడుతూ, నడుస్తూ, గెంతుతూ [...]
నేతాజి సుబాష్ చంద్రబోస్ ఎలా మరణించారన్న దానిపై ఇప్పటికీ సరయిన సృష్టత లేదు. ఒక్కొక్కొ చోట ఒక్కొక్కలా చెప్పుకోవడమే తప్పితే ఖచ్చితమైన కధనమంటూ ఏదీ బయటకు రాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజెపి వల్లనైనా ఆ పని ఆవుతుందనుకుంటే, వీళ్ళు కూడా ముందు ప్రభుత్వాలు పాడినట్టే పాత పాట పాడారు. ఇలాంటి సందర్బంలో నేతాజీ గురించి గతంలో వినని ఈ క్రింది  ఆస్తకికర కధనం నా కంటపడింది. [...]
నిన్న సాయంత్రం “రాము మాస్టారు”కి ఫోన్ చేసా.  ఆయనకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుదామని కారణంతో. ఈ విషయం మొన్నటికి మొన్న మా ఊరి నుండి టీచరు ఉద్యోగం చేస్తున్న చిన్ననాటి జోస్త్ కన్నబాబు ఫోన్ లో చెప్పడంతో తెలిసింది. అంతే కాదు ఈ అదివారం పూర్వ విద్యార్దులతో కల్సి ఆయనకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి తప్పక [...]
ఇది పూర్తిగా చదివితే మీ గుండె లోతులలో ఉన్న తడి బయటకు వస్తుంది  . . జీన్ థామ్సన్ ఆ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని . అబద్ధం ఎందుకు అంటే మూడో వరసలో ఉన్న Teddy Stoddard ఆమెకు నచ్చలేదు . క్రిందటి సంవత్సరం అతడిని చూసింది . అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో ఉండకపోవడం , సరిగా డ్రెస్ చేసుకుని రాకపోవడం [...]
రాఘవానంద ముడుంబా.. మేము ఒక పేద కుటుంబలో పుట్టాము . నేను అమ్మ నాన్న ! ఇది నా చిన్నప్పటి సంగతి . తినడానికి సరిగా ఉండేది కాదు . అమ్మ తన అన్నం నా కంచం లో పెడుతూ " ఈ అన్నం కూడా తినరా ! నాకు ఆకలిగా లేదు "  అది మొదటి అబద్ధం  ----------------------------------------------------------------------------------------------------------- కూర వండడం కోసం అమ్మ పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టేది . ఒక రోజు
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు