“నాకు స్నేహితులు నాకు అది అలవాటు చేసారు” “ఆ అమ్మాయి ప్రేమ వల్లె నా చదువు పాడయింది” “మా భర్త, పిల్లల వల్ల నా కెరీర్ లేకుండా అయ్యింది”  “మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్లే ఈ చెత్త కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది” కొందరు వారి జీవిత నిర్ణయాలకు వేరే వాళ్ళను ఎందుకు బాద్యులను చేస్తారో అర్థం కాదు. ఆత్మవిమర్శ లాంటివి వాళ్ళు చేయరేమో! మంచి జరిగితే వాళ్ళే కారణం, చెడు జరిగితే [...]
ఈ మధ్య నాకు తెలిసిన ఇద్దరు పిచ్చాపాటిగా వర్తమాన విషయాలపై వాదోపవాదాలు చేసుకుంటుండగా వినటం జరిగింది. అందులో ఒకతని వాదన సారాంశం ఇలా ఉంది. “ఆ నాయకుడిని ఉరికే ఇన్ని కోట్ల జనం అతనికి మద్దతు పలికి, ఓట్లు వేయరు కదా! అతని ఉపన్యాసాలకు జనం ఎలా వస్తారో చూసావా? అతను ఒక మేధావి. అతన్ని ఒక పల్లెత్తు మాట అన్నా నేను సహించను” సామాజిక మాధ్యమాల పుణ్యమా అని, ఈ మధ్య ఈ రకం వాదన [...]
నీ జ్ఞాపకాలు కూడా ఈ అలల్లాగే ఒకచోట కుదురుగా ఉండవు, మనసుని కుదుటపడనీయవు..!! నందు 
తన  చాయను చూసాక వచ్చిన ఆ అనుభూతిని, తన  చిట్టి గుండెని విన్నాక   వచ్చిన ఆ పులకరింతని! తన కదలికలు నా అరచేతికి తాకాక వచ్చిన ఆ ఉత్సాహాన్ని, ఏం చేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో, ఎలా ఉంటుందో, ఏం అనుకుంటుందో లాంటి ఎన్నో సమాధానం దొరకని ఆ ప్రశ్నలను తన జీవిత గమ్యంలో ఆశల లక్ష్యాలకు నా వంతు బాధ్యత పై కలిగిన సందేహాలను సమయంతో పోటి పడుతూ అమ్మ కడుపులో హాయిగా [...]
నీలో సముద్రమంత ప్రేముంటే సరిపోదు... ఆ ప్రేమని అర్థం చేసుకోవటానికి  అవతలి వాళ్ళకి  ఆకాశమంతా మనసుండాలి..!! -నందు సముద్రమంత ప్రేమ
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు