కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
భర్త మాట వినని భార్య ఉండటం సహజమైపోయింది.తండ్రి మాట వినని బిడ్డలు లేని కుటుంబం లేదనుకోవచ్చు.గురువు చెప్పే మాట వ్యతిరేకించడం విధ్యార్దుల నైతిక హక్కు అనుకుంటున్నారు. యజమాని మాట వినే పనివాడు ఉన్నాడు అని చెప్పడం సాహసం అనుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఇంతకాలం సాఫ్ట్ వేర్  వ్యవస్థలో నేను నిలదొక్కుకుని ఉండగలిగానంటే దానికి ఒక్కటే ఆయుధం. అదే ఎజైల్.. దానిలో చెప్పే విలువలు [...]
ఏదో వ్రాయాలని ఉంది.. ఇంతకాలం గెలిచానో తెలియదు ఓడానో కూడా నాకు తెలియదు.. గెలిచాను అనుకొని ఓడిపోతూ వచ్చానా !! ఓడిపోతూ గెలిచానా !! కాలం మాత్రం గడిచిపోయింది.. ఎన్నో భావాలు [...]
తెలవారని ఆకాశం!కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసినవాన చివుళ్ళ నుండి రాలుతూరెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షిటపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూతొలి పొద్దు కిరణాలు తాకి విచ్చుకుంటూన్నఅడవి పువ్వు పరిమళమవుతూఆ క్షణాన వన్ టూ త్రీ రోల్ కాల్ విజిల్ తోటక టకమని వరుసలోకి వస్తూజ్వరంతో మాగన్నుగా రెప్పలను తెరవలేనిఅలసిన ఎర్ర మందారాలుఒక్కసారిగా విరుచుకుపడిన [...]
ఒక అసహజ మరణం పొందిన దేహానికి పోస్ట్ మార్టం చేయించడానికి ఎన్ని తిప్పలు పడితే బతిమాలుకుంటే రోజంతా రోదిస్తూ కాళ్ళా వేళ్ళా పడితే గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టరుకు  గంటా రెండు గంటలు పడుతుంది. అలాగే సాయంత్రం 5 తరువాత రూల్స్‌ ఒప్పుకోవని రేపటికి వాయిదా వేస్తారు. అలాంటిది కనీసం శవపంచనామాలు కానీ వీళ్ళు చెప్పే ఏ చట్టపరమైన రూల్స పాటించకుండా అర్థరాత్రి పాతికపైగా శవాలకు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు