నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.https://telugu.pratilipi.com/read?id=5690409982885888చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.
ఎన్నోపత్రికల నుండి, బ్లాగుల నుండి సంగ్రహించిన వివరాలఆధారంగా ఈ క్రింది డాటానుతయారుచేశాను. అవసరమైన వ్యక్తులకు చేరవేయాలనే ఆలోచనతో బ్లాగులోపెడుతున్నాను. దయచేసి షేర్ చేసి అవసరమైనవారికి తెలియచేయండి. 
నటి కాంచన మాల... తొలిసారి ఈ పేరు విన్నది నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో.. అప్పట్లో మా ఇంట్లో టి.వి. లేదు :-( పేపర్ తీసుకునే వారనుకుంటాను.. గుర్తు లేదు :-( ఈ టి.వి. లో మధ్యాహ్నం 'మాలపిల్ల ' సినిమా అని పేపర్లో చదివాను. చాలా వ్రాశారు సినిమా గురించి. మాకు ఆ సినిమా వచ్చే ముందు వారంలోనే ఎందుకో కొన్నిరోజులు ఒంటిపూట బళ్లు ఉన్నాయి. అప్పట్లోనే కళాపోసణ తో తెలిసిన వాళ్లింట్లో మా అమ్మ [...]
మీరు చదివినది నిజమే నేను కావాలనే ష్రీ రామ రాజ్యం అని వ్రాశా.. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలానే ఉచ్చరిస్తాం ఈ చిత్రం పేరుని. ఈరోజే మొదటి సారిగా ఈ చిత్రంలోని పాటలు విన్నాను. సాహిత్యం, సంగీతం కన్నా ముందుగా నా దృష్టి పడింది ఈ ఉచ్చారణా దోషాలమీద. దషరధుడు, ష్రీరాముడు, అషోకవనం, షోకం, షాంతి ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది... అయినా ఒక పాటకి సాహిత్యం, సంగీతం సమకూరాక ఎంత మంది [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు