Happy 12th  Blog Anniversary.ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే మరి..అర్ధం కాలేదా...పన్నెండేళ్ల క్రితం ఏమీ తెలీకుండా వచ్చి బ్లాగు మొదలెట్టి ఎడాపెడా రాసేసి, ఒకటా రెండా పది బ్లాగులను రోజూ కాకున్నా రోజువిడిచి రోజు అప్డేట్ చేస్తూ వీరవిహారం చేసిన నేను.. అదే జ్యోతి వలబోజును..ఈనాడు నెలకోసారి మాలిక పత్రిక విడుదల, ఏడాదికోసారి వార్షికోత్సవం అని టముకు వేసుకోవడానికి తప్ప [...]
JyothivalabojuChief Editor and Content Headప్రియ మిత్రులు, సహ రచయితలు, పాఠకులందరికీ  పండగ శుభాకాంక్షలు. ఏ పండగ అంటారా.. మొదలయ్యాయి కదా. రాబోయేదంతా పండగల శుభదినాలే. ఈ పండుగలు మీ అందరికీ శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మాసంలో మాలిక పత్రికలో రెండు సీరియళ్లు ముగింపుకు వచ్చాయి. ప్రముఖ రచయితలు భువనచంద్రగారు, మంథా భానుమతిగారు తమ అమూల్యమైన రచనలను మాలికకు అందించారు. ఈ సీరియళ్లు [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులకు, రచయితలకు, రచయిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభకాంక్షలు..   పేదా, గొప్ప, చిన్నా పెద్దా, జూనియర్, సీనియర్ అన్న బేధాలు లేకుండా అందరికీ కలిపేది అక్షరమే. ఈ అక్షరాల సాక్షిగా మనమందరం తరచూ కలుస్తున్నాము. మన భావాలు, ఆలోచనలు, ఆవేదనలు, సంఘర్షణలను పంచుకుంటున్నాము. చర్చిస్తున్నాము. ఇది ఒక ఆరోగ్యకరమైన భావము, భావన కూడా.మాలిక పత్రికను ఆదరిస్తున్న [...]
JyothivalabojuChief Editor and Content Head ఒక నెల ఆలస్యమైనా అదే ఉత్సాహంతో  మరింత ఎక్కువ కథలు, వ్యాసాలతో మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక జులై సంచిక.  ఎల్లవేళలా మాకు అండగా ఉండి ఆదరిస్తున్న పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు.మాలిక పత్రిక కంటెంట్ గురించి మీ అభిప్రాయములు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.comఈ సంచికలోని విశేషాలు:1.      మాయానగరం– 472.      బ్రహ్మలిఖితం [...]
 JyothivalabojuChief Editor and Content Head అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక జూన్ 2018 సంచిక విడుదల అవుతుంది. బోలెడు కథలు, కవితలు, వ్యాసాలు, సీరియళ్లు మీకోసం ముస్తాబై వచ్చాయి. ప్రతీనెల మీరు చదువుతున్న రచనలు ఆసక్తికరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఎటువంటి సలహాలు, సూచనలైనా మీరు మాకు పంపవచ్చు.పాఠక మహాశయులు, రచయితలు అందరికీ శుభాకాంక్షలుమీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.comఈ సంచికలోని విశేషాలు: 1. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు