నిందితుడి జేబులో తొమ్మిది పేజీల ఉత్తరం పెట్టుకుని తిరుగుతున్నాడు. పైజేబులోనా కింద జేబులోనా? కట్రాయరులోనా? ఎవడికీ తెలియదు.పోలీసు రాజులు దాన్ని వార్తల్లో చూపించారు వార్తా పుత్రికలకుబాగుందిఉత్తరం ఎక్కడా మడిచినట్టుగానీ చుట్టినట్టుగానీ లేదుఅప్పుడే నోటుబుక్కులోంచి చింపినట్టు థళథళ లాడుతూ మిలమిల లాడుతూ ఉందా ఉత్తరం లెటర్
मुसाफ़िर हूँ मैं यारों ना घर है ना ठिकाना मुझे चलते जाना है, बस, चलते जाना मुसाफ़िर... एक राह रुक गई, तो और जुड़ गई मैं मुड़ा तो साथ\-साथ, राह मुड़ गई हवा के परों पे, मेरा आशियाना मुसाफ़िर...
పదేళ్ళ క్రితం బ్లాగులు వెలిగిపోతున్న రోజుల్లో విచిత్ర వితండవాదంతో రొటీనుకి భిన్నంగా కిక్కిరిసిన పోయిన సమాజం అనే ఓ మడుగు నుండి తనని తాను బయటకి పడేస్కున్న ఓ చేపలా భావించుకుంటూ కొత్త కొత్త పదజాలాన్ని విరివిగా వాడుతూ కుల దూషణ మత దూషణ చేస్తూ అదేం తిట్టుకాదు, అడగటం తప్పు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ, సినిమా అనేది అతని సొత్తైనట్టు విర్రవీగుతూ.... నడచిన అతని ప్రస్థానం [...]
గత ఏడాదిగానో రెండేళ్ళగానో ముందరి గట్టర్లోంచి నీళ్ళు కిందకి రావటంలేదు. సదరు విషయాన్ని మొన్న గమనించాం ఇద్దరం. ఏవైయుండచ్చూ అని ఈనాడు ఆరా విశ్వవిద్యాలయానికి కాల్ చేస్తే, సూరిగాడు అప్పుడెప్పుడో ఓ టెన్నీస్ బంతిని పైకి వెయ్యటం, అదికాస్తా దొర్లుకుంటూ దొర్లుకుంటూ గట్టర్లోకి జారటం ఆగిపోవటం కళ్ళ ముందు మెదిలింది. తీద్దాం తీద్దం అనుకున్నాం.ఈరోజు సొతంత్ర దినం సందర్భంగా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు