ఆధ్యాత్మిక దారుల్లో వెళ్తూ భావోద్వేగ సరోవరాల్లోకి జారినట్టే ఉన్నట్టుండి శ్రీశైలం వెళ్ళాలనుకున్న మా పర్యటన కొన్ని కారణాలవల్ల బళ్ళారికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడినుండి 3,4,5,6 తేదీల్లో హంపి - విజయనగరాన్ని సందర్శించే అవకాశం కలిగింది.    హొసపేట నుంచి హంపికి మొదటిరోజు హంపిలో అడుగుపెట్టగానే ఆహాఁ....శ్రీకృష్ణదేవరాయలు [...]
ఏమనుకొని ఏమాశించి వస్తారో తెలీదుజనాలు ఈ లోకంలోకి!!ఏం సాధించలేదని వెళ్లి పోతారో అదీ తెలీట్లేదు.సరే, తెలిస్తే మాత్రం మీరు ఆర్చే వాళ్ళా తీర్చేవాళ్ళాఅంటే ఏం చెప్పలేం కాబట్టి అడగనూ లేం.
"జబ్ వి మెట్" చిత్రంలోని " ఆవోగే జబ్ తుమ్ ఓ సాజ్ నా " అనే మంచి పాటకి అదే రాగంలో భావానువాదం చేశాను.చిత్తగించండి. చెలి, చెలికాడు సమక్షంలో లేదా ఆ చుట్టుపక్కల ఉన్నారన్నప్పుడు ఆ ఉద్వేగం ఎలా ఉంటుందో  చక్కగా చెప్పబడిన పాట అనిపించింది. దాదాపు అదే  రాగంలో వచ్చేలా వ్రాసుకున్నాను. నీ రాకతో......నే..మధుమాసమేఓ చెలీ....నా తోటలోనే...కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....కలిసే....ఈ [...]
శిలసమమిది నా మదిగదిశిలసుమమాలల బిరాన సిద్ధపరచుమా, చెలియా, తెలియక నొకమదికలవరపడగా నెటులనొ కతమైతి గదా!
తెలుగు నిఘంటువు అనే పేరుతో రంగులతో, హంగులతో అలరారుతూ తెలుగు భాషానురక్తులకు, 1. తెలుగు పదములు, వ్యుత్పత్తి, పద్యములలో వాటి ప్రయోగాలు తెలుసుకోగోరే వారికి, 2 .తెలుగుని ఇతర భాషలోని పదాలతో పోల్చి చూడాలనుకునేవారికి, 3.ఆ యా పదాల్ని పద్యంలోనూ , వచనం లోనూ ఎలా ప్రయోగించారో నేర్చుకోడానికి, 4. పర్యాయ పదాలకోసం వెతికేవారికి, 5. ఒక్కో పద్యానికీ ఛందోరూపం తెలుసుకోవాలని కొన్ని ఉదాహరణలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు