నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.https://telugu.pratilipi.com/read?id=5690409982885888చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.
ఎన్నోపత్రికల నుండి, బ్లాగుల నుండి సంగ్రహించిన వివరాలఆధారంగా ఈ క్రింది డాటానుతయారుచేశాను. అవసరమైన వ్యక్తులకు చేరవేయాలనే ఆలోచనతో బ్లాగులోపెడుతున్నాను. దయచేసి షేర్ చేసి అవసరమైనవారికి తెలియచేయండి. 
విహంగ వారు సరస్వతి గోరా గారి స్మృత్యర్దం కవితలను అహ్వానించిన విషయం మనకు తెలిసిందే. సరస్వతి గోరా గారు ఈ తరం స్త్రీలకు ఎంతటి ఆదర్శమో, ఆనాడు మూఢనమ్మకాలకు వ్యతిరేఖంగా ఎలా పోరాడారో క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.నా కవితను ఇక్కడ చూడండి.
నా కవిత పరదేశి ఈ నెల జనవరి కౌముది లో ప్రచురితమైనది. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను. ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.
హారం పత్రిక వారు నిర్వహించిన సంక్రాంతి పోటీలో ఒక విభాగంలో నా కవితకు మొదటి బహుమతి వచ్చిందోచ్. హారం వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.ఈ సారి సంక్రాంతికి ఇంటికి వెళ్లడానికి శెలవు దొరకలేదని భాధపడుతుంటే...నాకు సంక్రాంతి ఈ బహుమతి రూపంలో రెండురోజుల ముందే వచ్చేసిందోచ్... ఆనందమానందమాయే... :-)హారం పత్రికను ఇక్కడ, బహుమతి పొందిన నా కవితను ఇక్కడ చూడవచ్చు.అందరికీ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు