UNO OBSERVANCES 1915 - NOVEMBERUNITED NATIONS OBSERVANCES-1916 - NOVEMBERNovember2 NovemberInternational Day to End Impunity for Crimes against Journalists  (A/RES/68/163)6 NovemberInternational Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict  (A/RES/56/4)10 NovemberWorld Science Day for Peace and Development14 NovemberWorld Diabetes Day  (A/RES/61/225)15 November (third Sunday in November)World Day of Remembrance for Road Traffic Victims  (A/RES/60/5)16 NovemberInternational Day for Tolerance  (Resolution 5.61 of the 28th session of the UNESCO General Conference)  (A/RES/51/95)19 NovemberWorld Toilet Day  (A/67/L.75)  (draft)19 November (third Thursday in November)World Philosophy Day20 NovemberAfrica Industrialization Day  (A/RES/44/237)20 NovemberUniversal Children’s Day21 NovemberWorld Television Day  (A/RES/51/205)25 NovemberInternational Day for the Elimination of Violence against [...]
చాచా నెహ్రూ జయంతి - బాలల దినోత్సవం - 14 నవంబర్ విశ్వవ్యాప్తంగా పిల్లల సంబరాలు పలు దేశాలు, అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. జెనీవా - స్విట్జిర్లాండ్ లో 1925 లో బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి సమావేశం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని చైనా రాయబారి కార్యాలయం చైనా దేశపు అనాధ పిల్లలకోసం 1925 లోనే డ్రాగన్ పడవల ఉత్సవాన్ని [...]
ప్రాచీన భారతీయ సంస్కృత సాహిత్యంలో అనర్ఘమైనది - హితోపదేశం. దానిలోని ముఖ్య నీతి సారాన్ని, నిత్య కాలానికి ఉపయోగ దర్శిని అన్నా భావంతో - తెలుగురధం సవినయంగా సమర్పిస్తోంది. సిద్ధి: సాధ్యే సతా మస్తు ప్రసాదాత్తస్య ధూర్జటే:,జహ్నవే ఫేనలేఖేవ యన్మూర్ధ్ని శశిన: కళా: గంగానది నురుగురేఖయా అనునట్లు ఎవని శిరస్సున చంద్రకళ కలదో అట్టి ఈశ్వరుని అనుగ్రహం వలన సత్పురుషులకు సాధింపవలచిన [...]
శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983) - 2 జనవరి జయంతిశ్రీశ్రీ జీవనప్రస్థానం ... యిదిగో ... యిలా ...అది 1910 వ సంవత్సరం. ఈ ఏట మువ్వింతలు జరిగాయట. ఒకటి తోకచుక్క పొడవడం; రెండు గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు రచనచేయడం; యిక మూడవది మహాకవి శ్రీశ్రీగా ముందు ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావుగారు జన్మించడం. శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనేలేదోయ్ అన్న ప్రజాకవి, [...]
భారత రాజ్యాంగ శిల్పి, 'భారతరత్నా సన్మాన గ్రహీత, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి(1891 - 1956)బహుముఖ ప్రజ్ణాశాలి - భీం రావ్ అంబేద్కర్మహామేధావి, సంఘసంస్కర్త, న్యాయశాస్త్రవేత్త, భారతరాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అని ప్రఖ్యాత వహించిన వ్యక్తి - డా. భీమ్క్ రావ్ రాం జీ అంబేద్కర్ విశ్వవిదితమైన మహామనీషి. సుప్రసిద్ధ రచయిత 'బెవెర్లి నికొలశ్ డా. అంబేద్కర్ ను భారతదేశపు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు