The Hunter And The Doves working for moral stories concept is not a simple thing. When we got an opportunity to work we also have to study the story part too... we have worked on pigeons and hunter or The Hunter And The DovesThere are lot of versions available in the net one version is... Flocks of pigeons lived on a Banyan tree. one day the pigeons were flying in search of food they
శైలబాల గారు ఎక్కడా కనబడటం లేదు Facebook లో కూడా updates ఏమి లేవు పిల్లనగ్రోవి నవల ఎంతవరకు వచ్చింది ? అందరు బావున్నారు కదా ... ఇలా కామెంట్స్, మెయిల్స్ చేసిన వారందరికి ధన్యవాదాలు గత రెండేళ్లుగా నేను, నా బృందావనం గ్రూప్ సభ్యులం కలిసి సాధించిన చిన్న విజయం ఇది శ్రీరామ్ సమృద్ధి పేస్ బుక్ వారు మమ్మల్ని గుర్తించిన వీడియో పాల్గొన్న రాధిక గారికి ధన్యవాదాలు https://
ఈ మధ్య శ్రీరామ్ సమృద్ధి  ఆన్లైన్ స్టోర్ కోసం మోరల్ స్టోరీస్ కాన్సెప్ట్స్ తయారు చేసే బాధ్యత తీసుకున్నాను ... చిన్న పిల్లల కధలకి సంబంధించిన వర్క్ కదా ఆడుతూ పాడుతూ చేయచ్చు అనుకున్నాను ... పైగా ఈ సలహా ఇచ్చింది కూడా నేనే ... చిన్న పిల్లలికి కధలు చెప్పేటప్పుడు చక్కగా చెక్క బొమ్మలు ఉపయోగిస్తూ చెప్తే బావుంటుంది అని ...  స్కూల్స్ వాళ్ళు మీరు బొమ్మలు తయారు చేసి ఇస్తే మేము కధలు [...]
పిల్లన గ్రోవి ఎలా ఉంటుంది ? అని అడిగిన వారందరికి ధన్యవాదాలు  నిజానికి ఒక్కో సబ్జెక్ట్ నాకు పూర్తి చేయడానికి చాల రోజులు పడుతుంది  అందులోను ఈ నవలకి ఇంకా ఎక్కువ రోజులు పట్టింది ...  పిల్లన గ్రోవి లో ఏమి చెప్పలనుకున్ననో ఇప్పటికే చెప్పాను  నీవు దూరంగా ఉంటే  నాకు నేనే దూరం అవుతానని  నాకు ఇప్పటివరకు  తెలీదు మా  ( నా మనసుతో నేను ) నా మనసు పేరు శివ  మీ అందరికి [...]
జీవితంలో నున్నితమైన విషయాలని ప్రేమించటం, అస్వాదించటం ఇంతలా నాకు తెలియదు. నా మటుకు నేను తప్పులు చెయ్యకూడదు, బాధ్యతగా ఉండాలి, అన్నీ పద్ధతిగా చేసుకోవాలి లాంటి భావాలే తప్ప, ఇంతలా "జీవించటం" రాదు నాకు. అందుకే అర్థం చేసుకోవటానికి, ఒప్పుకోవటానికి సమయం పట్టింది.   "నాన్న" గురించి ముందుగా నాకు నచ్చిన అంశం గురించి చెప్పాలంటే యక్ష ప్రశ్నలని ఒకసారి గుర్తు చెయ్యాలి: [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు