మనిషి కి... గొడ్డుకి తేడా వుండనక్కర లేదా?ఈ సృష్టి లో ఎంతో పుణ్యం చేస్తే కాని మనిషి జన్మ దొరకదు అంటారు . కాని మనిషి పుట్టాక పుణ్యం అంటే ఏంటో మరిచిపోయాడు. అలా మరిచిపోవడం మనిషి తప్పా? లేక ఈ పుట్టుకనిచ్చిన ఆ దేవుడిదా? తెలివి మీరిన మనిషి తన తప్పులని ఎప్పుడు ఎదుటి వాడిమీదకి నెట్టేస్తాడు... ఒప్పుకోడు... కాబట్టి ఇక్కడ తప్పు దేవుడిదే అంటాడు. అవును... ఇక్కడ నిజంగానే దేవుడు ఒక [...]
ఆత్మహత్య మహా పాపం, ఘోరం... ఎంత కష్టమొచ్చినా గానీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా గానీ మొండిగా ధైర్యం తో జీవితం మీద పోరాటం ప్రకటించాలి విజయం సాధించాలి భయం అనేది చావు తో సమానం అది ఎవరిని వదలదు కాని చచ్చి బ్రతకాలి బ్రతికి సాధించాలి ఆ మొండి తనం మీ సొంతమైతే విజయం మీ బానిస. ఎవరి జీవితమైనా పూల పానుపు అస్సలు కాదు అని గ్రహించాలి ఎవరైనా ఆనందంగా కనిపించారంటే వాళ్లకి అన్ని సంవృద్దిగా [...]
ఒకసారైనా ఇలాంటి ప్రదేశానికి వెళ్లి ఇలాంటి ఇంట్లో గడపాలని వుంది... అలాంటి ఇంటి యజమాని ఎవరో కానీ ఆహా అదృష్టవంతుడు. 
అందరికి నమస్కారం.. చాలా రోజుల తర్వాత మళ్ళి మొదలుపెట్టాను... బ్లాగు లో రాయడమండీ... ఇంకేదో కాదు. అది కూడా ఒక శ్రేయోభిలాషి పుణ్యమాని.. ధన్యవాదములు. ఈసారి మధ్యలో ఎక్కువగా కామా లు గట్రా రాకుండా చూసుకోగలను అని సవినయంగా చెప్పుకునుచుంటిని. 
ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు. "బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు