శబరిమల కేసు - హిందువులపై దాడిశబరిమల కేసు విషయంలో హిందూ సమాజం పై  క్రైస్తవ మిషనరీల కొత్త రకం దాడి .....తమిళనాడు లోని ఒక క్రైస్తవ మహిళా కళాశాల లో కొత్త రకం దాడి జరుగుతోంది. అది ఎలా చాప కింద నీళ్ల లాగా జరుగుతోందో చూద్దాం.తమిళనాడు లోని ఒక క్రైస్తవ మహిళా కళాశాల లో "శబరిమల కేసు స్త్రీల హక్కులు' అనే విషయంపై చర్చలు పెట్టి అందులో పని చేసే ప్రొఫెస్సర్స్ ఈ విషయంపై 'Freedom of Expression and Women"s [...]
ఈరోజు  సంధ్యాహారతి సమయంలో ఓ చిత్రం జరిగింది.  ఏదో కుటుంబ విషయాలగురించి  మా ఆవిడ మధ్యాహ్నం నుండి కొద్దిగా బాధపడుతున్నది. సాయంత్రం సంధ్య హారతికి సిద్దమవుతున్నప్పుడు  మందిరంలోకి వఛ్చి అన్నీ చూడగలిగేది అమ్మ మాత్రమే లెండి ... మనం ఎన్ననుకున్నా జరగాల్సినవన్నీ ఆవిడ సంకల్పమేకదా  అని అంటున్నది . అవును కాపాడేది ఆమ్మే ... కరుణించేది అమ్మే కదా మనకు ఆ  దిగులెందుకు ? అని [...]
దౌర్భాగ్యమేధావులారా ! ఇదే శాస్ర్తమో చెప్పండి !!!‘‘మీరు సంస్కృతపండితులు కనుక సంస్కృతం కావాలి అని అంటున్నారు. అంతేకానీ ఈ రోజుల్లో సంస్కృతం ఎందుకు కావాలండీ?‘‘ అని ఒక రాజకీయపార్టీ అభిమాని ఆంధ్రవ్యాసుల వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు 30 ఏళ్ళ క్రితం ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చిన సమాధానం నేటికీ సజీవంగా నిలిచి ఉంది.‘‘మీరు ఏం చేస్తుంటారు?‘‘ అని ఆయన్ను [...]
హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు కుశక్తులు పన్నుతున్న 10 కుట్రలు బయటపెట్టిన స్వామి పరిపూర్ణానంద1. దేవీ దేవతలను అవమానించడం2. దేశాన్ని అవమానపరచటం3. సంస్కృతులు, సనాతన ఆచారాలపై దాడి4. హిందూ సంత్, స్వామీజీలను అవమానపరచటం5. గోమాతపై దాడి6. పవిత్రగ్రంధాలను అవమానించడం7. మఠాలు, మందిరాలను భ్రష్ఠు పట్టంచే కుట్రలు8. సెక్యులరిజం పేరిట దాడి9. చట్టాన్ని అడ్డుపెట్టుకుని సినిమాలు, [...]
“మిర్యాలగూడ పరువుహత్య” – నా విశ్లేషణ (దయచేసి పూర్తిగా చదవండి. సగం తరువాతే అసలు విషయం మొదలవుతుంది)“ప్రేమించుకుంటే చంపేస్తారా?”“కుల్ల గజ్జే హత్యకి కారణం”“తండ్రివైనా కూతురు ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించే హక్కు లేదు”“హిందూ ధర్మమే హత్యకి కారణం”“దళితులకి రక్షణ లేదు”“ఏం చేసినా సరే, అసలు చంపడం ఏమిటి?”స్థూలంగా అమృత – ప్రాణయ్ పక్షం వహిస్తున్న వారి వాదన. ఒక్కో [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు