కనకదుర్గ పూజా మహిమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కనక దుర్గ పూజా మహిమ (1960)సంగీతం : రాజన్-నాగేంద్రసాహిత్యం : జి.కృష్ణమూర్తిగానం : పి. బి. శ్రీనివాస్, జిక్కిఅనురాగ సీమ... మనమేలుదామాఆనందాల... చవిచూదమామేఘాల తేలాడి ఓలాడుదామామెరిసే ధరణీ... మనదే [...]
భక్త శబరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : భక్తశబరి (1958)సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు   రచన : దేవులపల్లి గానం : పి.బి.శ్రీనివాస్ఏమి రామ కథ శబరీ శబరీఏదీ మరియొక సారీఏమి రామ కథ శబరీ శబరీఏదీ మరియొక సారీఏమి రామ కథ.. రామ కథా సుధఎంత తీయనిదీ శబరీ శబరీ ఏమి రామ కథ శబరీ [...]
అమ్మోరు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అమ్మోరు (1995) సంగీతం : చక్రవర్తి, శ్రీ సాహిత్యం : మల్లెమాలగానం : మనో, మాధవపెద్ది రమేష్ మాయమర్మమెరగనోళ్ళం మట్టి పిసికి బతికెటోళ్ళం   ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళంగండవరం నెయ్యి పోసి [...]
మరో పదిరోజులలో శరన్నవరాత్రులు మొదలవబోతున్నాయి కనుక విజయదశమి అయిపోయేవరకు అమ్మవారి పాటలు తలచుకుందాం. ఈ సిరీస్ ను లక్కీ చిత్రంలోని ఈ శ్లోకంతో మొదలు పెడదాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.ఓం శక్తి శక్తి పరాశక్తి ఓం శక్తి శక్తిఓం శక్తి ఆది పరాశక్తి ఓం శక్తి శక్తిఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే |గిరివర వింధ్య [...]
శ్రావణమాసం చిత్రంలోని ఒక చక్కని పెళ్ళిపాటతో ఈ సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ చూడవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రావణమాసం (1991)సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం : వెనిగళ్ళ రాంబాబు గానం : బాలు, మాళవిక  తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీసాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు