సికిందరాబాద్ నుండి వారణాసికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. దానితో దానికి చాలా డిమాండ్ ఉంది. కనీసం నెలరోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేతప్ప బెర్త్ దొరకడం కష్టం. మేము కూడా అలాగే నెలరోజుల ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం. అయినా సీటులు దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్ 115 వచ్చింది. అది మేము వెళ్ళే ముందురోజుకి RAC  అయ్యింది. కానీ బెర్త్ లేకపోతే కష్టమని మరలా తత్కాల్ [...]
 ఎదురుచూస్తాను! వారమంతా ఎదురుచూస్తాను ఈసారైనా నాలుగు చినుకులు పడతాయేమోఈసారైనా మనసేమైనా తడుస్తుందేమో... వారమంతా ఎదురుచూస్తాను నాలుగు చినుకులకోసం! మళ్ళీ వాళ్ళేరూపాలుమార్చుకుంటూ మళ్ళీ మళ్ళీ వాళ్ళే!పేర్చిన అక్షరాల్లా గోడలకి తగిలించిన బొమ్మల్లా కదలని గుట్టల్లామళ్ళీ అవే
భావుకసీమ రాత్రంతా కరిగికరిగి నల్లని అక్షరమై తెల్లని కాగితంపై  కురిసింది ఎక్కడెక్కడో సుడులుతిరిగి  నాపైవాలిన తెల్ల కాగితం కొత్తతీరాలేవో చూపింది -దార్ల వెంకటేశ్వరరావు (గణేశ్ పత్రిక, 27 ఫిబ్రవరి 2018)
వాళ్ళని కాసేపు విందాం! ఎక్కడనుండీ తడి ? తడితడిగా కవిత్వం  గుండెతడిగా కవిత్వం గొంతుపెగలనియ్యని తడి! కాసేపు రీసెర్చ్ పక్కనపెట్టాలనిపించింది. వాళ్ళు మనింట్లోవాళ్లు కావచ్చు. మన పాఠశాల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, బయట ఎక్కడైనా కనిపించవచ్చు.  పురుషుడికున్నంత స్వేచ్ఛ వాళ్ళకి ఈ విషయంలో ఎందుకోలేదో! వాళ్ళు ప్రవహించే [...]
నేటినిజం ‘సాహితీకెరటాలు’ 28 ఫిబ్రవరి 2018 నిన్ను చూసినప్పుడల్లా ‘అంధ’కారాన్ని జయించడానికి ఓ ఆయుధమేదో నాచేతికొచ్చినట్లనిపిస్తుంది నిన్ను చూసినప్పుడల్లాదారితెలియక వేలాడే ఆ వెలుగు రేఖలకు దారి చూపేనీ వైట్ కేన్ ( లాంగ్ స్టిక్ ) లో  నీనిలువెత్తు ఆత్మవిశ్వాసం నాకో కొత్త విశ్వాసాన్నిస్తుందినీకు నేనెవరో తెలియకూడదనుకొంటూముద్దిస్తానా...!అయినా నువ్వేమో వెంటనే నాకో [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు