చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి ఒకటే అర్ధం, తెలుగులో దారి అని. తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను. వాళ్ళు ఇంకా వాడుతున్నారు. కధ 2014. Continue reading →
--------------1. ఒక ఇటుక రేపటి భవనాన్నికలలుక౦టూ..2. ప౦టపొలాలుపసిడితనానికిపురుడుపోస్తూ..3. స౦ధ్యకా౦తులుఅన౦తశూన్యానికి ర౦గులద్దుతూ..4. శ్రమటచుక్కనేలమీదపడ్డాకపరిమళిస్తూ...---------------------------------------
బారుకు హిందీలోనెక బీరు కవితలల్లి గొప్ప పేరును పొందెన్ బోరుగొలుపవీ కవితలు జోరుగ నీతులు నుడివెనుసుందరశైలిన్
తే.గీ.ఔర! హుస్సేను సాగరు నందు గలబుద్ధ విగ్రహమొకచేయి కిందికొకచేయి పైకి చూపుట యెందుకనగక్రింద నున్న నీరు ద్రావిన పైకి పోదురని చెపుటె.
నేనెళ్ళిపోయానన్న బాధేమోఊరి మధ్య రావిచెట్టుఆకురాల్చేసిందితన అవసరం లేదనుకుందేమోరచ్చబండ బీటలేసిందిగుడి మెట్టు,చెరువు గట్టునాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయిజామచెట్టుకేసిన ఊయలకిర్రు చప్పుళ్ళ ఊసేలేదుఇక రాననుకున్నారో ఏమోఅయినవాళ్ళు కొందరుచెప్పకుండానే దాటిపోయారుఇపుడా ఊరునా చరిత్రకిశిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలిందితిరిగి వెళ్ళకపోయినా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు