కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."మునికి నుదుట సీత ముద్దు లిడెను"(లేదా...)"ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్"(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."వనితల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా"(లేదా...)"వనితల ద్రుంచువాఁడె కద బల్లిదుఁడై యశమందు నెల్లెడన్"
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."శవము మోద మిడుఁ బ్రశస్తముగను"(లేదా...)"శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"ఈ సమస్యను సూచించిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే"(లేదా...)"నమ్ముఁడు కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్"(తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు)
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా!"(లేదా...)"వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్"(వావిళ్ళ వారి 'తెలుగు సమస్యలు' గ్రంథం నుండి)
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు