మడి విప్పిన చరిత్రInherited and Hindutva Threats to Indian Democracyరచన : బ్రజ్ రంజన్ మణితెలుగు అనువాదం : టంకశాల అశోక్పుస్తకావిష్కరణ సభ , చర్చ27 జనవరి 2018 సాయంత్రం 5-30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్ లో
దానవీర శూరకర్ణలోని చిత్రం భళారే విచిత్రం ఈ పాట నిజంగా చిత్ర మే.. సుయోధన సార్వభౌముడికి డ్యూయె ట్ పెట్టాలనే ఆలోచనే ఓ చిత్రం. సి.నారాయణరెడ్డి ఆ పాటను అద్భుతంగా రాస్తే ప్రభ ఆ పాటలో అంతకుముందు ఏ సిని మాలోనూ కనిపించనంత అందంగా కనిపిస్తుంది. చిత్రమైన పాట ఉన్న ఈ సినిమా ప్యారడైజ్‌లో బాగా నడిచింది. ఆ సినిమా హాల్ చరిత్ర ఇంతకన్నా చిత్రమైనది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏ [...]
ఇప్పుడిప్పుడే  జీవితం అంకురమవుతున్న   ఈ నేలను తవ్వేస్తున్నదెవరు? ఆ సముద్రాల్ని ఈ కళ్ళనిండా గడ్డ కట్టించి మరీ ప్రవహిస్తున్నదెవరు? ఆ చీకట్నంతా ఈ మనసు ముంగిట్లో అలా గుట్టలు గుట్టలుగా పోస్తున్నదెవరు? ఈ మనోమైదానంలోని ఆ పులకాంకురాల్ని బలవంతంగా ఎత్తుకుపోతున్నదెవరు? ఆ వేణువునలా గాయం చేసి ఇలా కీచురాళ్ళను విసురుతున్నదెవరు? ఈ పూలతోటలన్నీ కూకటి వేళ్ళతో [...]
 December 2017 Andhra Pradesh Monthly  మనం గువ్వలేరుకుంటూ మనసులేవో గుసగుసలాడుకున్నవన్నీ  నురగ నురగలుగా తేలిపోతున్నాయిలా?? నువ్వూ నేనూ గువ్వల్లా  పెట్టుకున్న సంతకాలన్నీ  కెరటాల్లో కొట్టుకుపోతున్నాయిలా?? నువ్వూ నేనూ  ఆడుతూ పాడుతూ కట్టుకున్న  శైకతభవనాలన్నీ కూలిపోతున్నాయిలా?? మన మనో తీరంపై వాలిన శతృబీభత్సాన్నాపేదెలా? మళ్ళీ మనం మల్లెలసౌరభాలయ్యేదెలా? ఒకటా రెండా మూడా ... ఎన్ని [...]
గంధవహుడు లేక కుసుమ గంధమునకువ్యాప్తి రాదు! సార్థక్య సంతృప్తి లేదు!కవుల ప్రతిభామయ కవితల్ గాంచి చదువుపాఠకులు లేనియెడ, కీర్తి ప్రాప్తి గాదు!!
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు