~*~అలవాట్లుఅలవాటైన సూత్రాలువ్యసనంగా మారాక వదులుకోవడం కష్టమే కావచ్చు*కొంత సడలిన దేహంఒకప్పుడు ఒంగినట్లు సహకరించకపోవచ్చుజ్ఞానంతో అన్నిటినీ నేర్వడానికి మనసొప్పదు*నిశ్చలనదిపైసాగివెళ్ళిన మరపడవొకటిఅలడిచేసే అలల్ని రేపుతుందిసంధ్యాసమయంలోఅదే నదిగాలిసంగీతానికి వగలుపోయే అలలతో నాట్యమాడుతుంది*అక్కరకొచ్చేదాన్ని నేర్వడం తప్పనిసరిదేహాన్నిజాగ్రత్తల వంతెనపై నడపటం [...]
ఈ పెద్ద నగరంలో సేద తీరడానికి ఎన్ని చెట్లున్నాయో ? . ఆ లెక్క నాకు తెలియదు . కానీ ఓ కవుల చెట్టు గురించి కాసింత ముచ్చటించాలి. మొన్నటి వరకు కవిత్వం రాసే లక్షణాలుండి తన చెంత చేరిన ఏ యువకుడైనా కవి కావడానికి ఆ చెట్టు ఓపిగ్గా మెరుగులు దిద్దుతూ ప్రోత్సహించేది . కవులకు , కవిత్వ శ్రోతలకూ ఆధారమైన వేదికగా మారేది . ఇట్లా యాభై ఏళ్ళు అట్లాంటి పని చేసింది . ఇప్పుడు ఆ చెట్టు పండు మక్కింది [...]
~*~పుస్తకాల అరను సర్దుతూనలిగి అట్టచిరిగిన పుస్తకమొకటి చేతిని తాకుతుందికళ్ళలోకి ప్రసరించిన జ్ఞాపకంతో మూర్చపోతానుఅక్షరాలను పద్యాలుగా పేర్చిన చోటుకు లాక్కెళుతుంది~*~ముడిపడ్డ కొన్ని ఆలోచనలుపేజీల్లోంచి లేచివస్తాయి~*~ప్రేమించడం నేర్చిన సమయాలుదూదిపింజం ఎగురుతున్నట్టు చిత్రాలుపాటలు, పద్యాలు, కవిత్వాలులైబ్రరీలో దాక్కున్న వాక్యాలుపొన్నగపూలు రాలినట్టు ఓ తెల్లని [...]
~*~గోడలపై అలాఉప్పొంగిన సముద్రపు అలలారాయడానికి ఏమైనా ఉందాగోడలిప్పుడు వీధుల్లో లేవుప్రపంచవీధుల్లోకి వచ్చాయినిద్రరాని రాత్రిని కత్తిరిస్తూగోడలపై ఎదో రాయాలనిగోడనిప్పుడు దేనికి ప్రతీక చేయలంటారు!~*~ అలా బాల్యంలోకి నడిచివెళ్తేనివాసాలమధ్య గోడలెక్కడా కన్పడవేం!~*~ఒకప్పుడు గోడపై నల్లబోర్డుమీదా రాసినవాటిని ఎప్పటికప్పుడు చెరిపేసినాజ్ఞానమేదో [...]
......................జాన్ హైడ్ కనుమూరి ~*~ఏ నాటి కథోచవితినాడు చంద్రుణ్ణి చూస్తే...నీలాపనిందలని నేనొక రాగిపాత్రనైబాద్రపద చతుర్థి వెన్నెల్లో పడిపొర్లాడిన వేళ పాదమేదో తాకిందిఅస్థిత్వం లేని నా దేహాన్నిఏ స్వాతి చినుకో గొంతుదిగిందిఏ సిట్రిక్ యాసిడ్డో పడిందికిలాన్ని కడిగి మిలమిలా మెరుపొచ్చిందివేలికొనలేవో లీలగా ఆపాదమస్తకం తడిమాయి అల్లావుద్దీన్ దీపంగా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు