ఎమ్మెస్ ధోనీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ధోనీ (2016)సంగీతం : అమాల్ మల్లిక్  సాహిత్యం : చైతన్య ప్రసాద్  గానం : పలక్ ముఛ్చల్ గురుతొస్తావు నువ్విపుడూ గుస గుస ఊపిరి తీస్తుంటే నీ ఎద వీధిలో ప్రతి రోజు నే సరదాగ నడుస్తుంటే తూఫాను గాలై [...]
డర్టీ పిక్చర్ చిత్రంలోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : డర్టీ పిక్చర్ (2011)సంగీతం : విశాల్ శేఖర్ సాహిత్యం : గానం : ఒక దివ్య గానమే ప్రేమంటే ఎదలోని రాగమే ప్రేమంటే మకరంద సారమే ప్రేమంటే సుమ గంధమేలే అదీసెలయేటి నాదమే ప్రేమంటే హరివిల్లు అందమే ప్రేమంటే [...]
జోథా అక్బర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : జోధా అక్బర్ (2006)సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్   సాహిత్యం : రాజశ్రీ  గానం : శ్రీనివాస్ ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదేఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదేపరిమళములతొ వేధించినదే [...]
హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : హాపీ న్యూ ఇయర్ (2014)సంగీతం : విశాల్ శేఖర్   సాహిత్యం :  గానం : శంకర్ మహదేవన్, రాజీవ్ మాదేరా కోట మాదేరా ఎద స్వప్నాలలో సదా కోటి అందాలకీఅంతేసేయ్ చాతనైతే సై అరె పోరే చెయ్ స్వారీ చెయ్ కుదిపే [...]
మామ్ చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మామ్ (2017)సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్ సాహిత్యం : అనంతశ్రీరామ్ గానం : హేమచంద్ర, ప్రియాంక నీ దారి పూదారిలా వేచున్నదే చూడవేదాదా అని ఓ వెన్నెలా పిలిచిందే నిజంగా వెళ్ళవేఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా ఓ సోనా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు