సంకల్పానికి చిత్తశుద్ధి తోడయితే దానికి ఒనగూడే బలం గురించి, రేడియోలో విన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి అనుగ్రహ భాషణం నుంచి (యధాతధంగా కాకపోయినా, మూలభావం దెబ్బతినకుండా) “నిప్పు రాజేయడానికి అగ్గిపెట్టె కోసం వెతుకులాడేవాడికి అది దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. కానీ, నిమ్ముకున్న రెండు కర్ర ముక్కల్ని, రెక్కలు విరిగేలా రాపాడిస్తూ సంకల్పబలంతో నిప్పు పుట్టించాలని [...]
సంబరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సంబరం (2003)సంగీతం : ఆర్.పి.పట్నాయక్సాహిత్యం : సిరివెన్నెల గానం : మల్లికార్జున్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయంకష్టపడితే రాదా ఫలితం పదరా సోదరానీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడకానీ ధ్యేయం చూపే [...]
రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.మొన్న పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు [...]
ఔనన్నా కాదన్నా చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటను ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఔనన్నా కాదన్నా (2005) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్ గానం : ఆర్.పి.పట్నాయక్ అనుకుంటే కానిది ఏమున్నది మనిషనుకుంటే కానిది ఏమున్నది చలి చీమే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం [...]
ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఒక్కడు (2003)సంగీతం : మణిశర్మసాహిత్యం : సిరివెన్నెలగానం : మల్లిఖార్జున్సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురాఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకీ..ఈ..ఈ సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకీ..ఈ..ఈ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు