కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."పితృవాక్పాలనమె సుతుని వృషలున్ జేయున్"(లేదా...)"పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."అంది యందని యందమే విందొసంగు"(లేదా...)"అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా"
అంశము - కురుసభలో భీముని ప్రతిజ్ఞ.ఛందస్సు- మత్తేభము (లేదా) తేటగీతిన్యస్తాక్షరములు... నాలుగు పాదాలలో యతిస్థానంలో వరుసగా రా - రా - పో - రా ఉండాలి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."నన్నయాదులు మెచ్చిరి నా కవితను"(లేదా...)"నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్"(లేదా...)"నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే"
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు