ఇందాకే  లైబ్రరి దాటిపోయిందిఅక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలుమనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్ ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయిఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతానుగ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుందినీకో విషయం చెప్పాలిఈ మధ్య ఫార్మర్స్ [...]
గుర్తుందా నీకు?ముడి  పడక  ముందు ఓ సారి చకోరంలా నా దగ్గర వాలావు ఆ సాయంత్రం ఆ పార్క్లో చెట్లు ఆకాశానికి మెట్లన్నట్టే  చేసావే!కొత్తలో పెదమామ ఇంట్లో ఓ సాయంత్రం.. టీ  కప్పులు ఇచ్చి వెళ్తూ గడప దగ్గర నువ్వు  ఓరగా విసిరిన నీ వాలుకంటి చూపులు ఎంత పని  చేసాయీ!ఓ సారి పొద్దు వాలాక నీ పుట్టింట్లో చిన్న డాబా మీద నీ ఒడిలోనిన్నూ  చుక్కలని ఎంత నిశ్శబ్ధంగా  [...]
© 2013 చిన్ని ఆశ, All Rights Reserved మూగవోయిన మదిన సరాగాలు నింపి(నా) దాగిన భావాలకి అక్షర రూపం ఇప్పించి(నా) నిదురబోయిన కళలని కలలా తట్టి లేపి(నా) భావం ప్రభావం ఎదలోతున తానే అయి(నా) కనిపించకనే వెన్నెల వెలుగులు ప్రసరిస్తూ  ఆ వెన్నెలలో తోడయి నను నడిపిస్తూ కుంచె పట్టించి రంగుల జల్లులు కురిపిస్తూ  మనసున మనసై అందంగా ప్రకాశిస్తూ   అందుకోలేని ఆ మనసుని నిత్యం స్మరిస్తూ ప్రతి పదమూ, బొమ్మా [...]
చిన్నీ కృష్ణుడంట చిలిపీ కృష్ణుడంట దొంగా కృష్ణుడంట మాయల కృష్ణుడంటఆటలు ఆపడంట నిదురే పోడంట ఏమీ చేతునంట ఏమీ చేతునంటలలలలల్లాయీ లలలలల్లాయీజోజోజోజోజో లాలీ....లాలీ జో జో... జో జో లాలా...వేకువలో  చీకటిలో జగమూగే ఉయ్యాల ఆగదురా ఆగదురా ఊగే ఉయ్యాలాఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కలిమైనా లేమైనా ఊగూ ఉయ్యాల ఆపకురా ఆపకురా ఆశల ఉయ్యాలా  ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కయ్యాల్లో [...]
© 2013 చిన్ని ఆశ, All Rights Reserved "అందానికే అందని ఆ అందం నను వలచిన నా చెలి రూపం అది ఓ దివ్య లోకమే అననా కాదు అద్వితీయ లావణ్యం అననా ఆ కులుకుల కలకల సడిలో ఆ పలుకుల కిలకిల ఒడిలో పులకింతల స్వర్గమే ఉందా గిలిగింతల సౌఖ్యమే దాగుందా అందంకే తుది మెరుగులు దిద్దగ చెలి నవ్వున ఒదిగెనా అది బుద్ధిగ తలచినంతనె కలిగెను మది పరవశం అందానికె అందని నా చెలి అందం..." -మీ చిట్టి, పండు ..♥♥..
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు