ఇదొక ఇండిపెండెంట్ సినిమా తరహాలో ఉంటుంది. కథ రెగులర్ సినిమా ఫార్మాట్లో ఉండదు. ఒక టీనేజ్ యువకుడి పరిచయం..పరిస్థితులు..కొన్ని సన్నివేశాలు మాత్రమే ఈ సినిమా. గూబ్  పదహారేళ్ల కుర్రాడు. గూబ్ కి  వేసవి సెలవులు మొదలవుతుతాయి. సెలవుల్లో సరదాగా ఆటాపాటలతో సరదాగా గడుపుదామనుకుంటాడు. గూబ్ కి  తల్లి,  ఆమె మగతోడు (బాయ్ ఫ్రెండ్)  ఉంటారు. తల్లి అమాయకురాలు..తోడులేక బతకలేనిది. ఆమె బాయ్ [...]
కొంత తక్కువ ఎత్తులో ఎగురుతూ, పొలాలకు పురుగుల మందు కొట్టే క్రాప్ డస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా ఓ మనిషిని గుద్ది చంపడానికి కిందికి దిగి, పరుగులు పెట్టిస్తుంది. అమెరికా జాతీయ నాయకుల బొమ్మలు చెక్కిన రష్మోర్ పర్వతం మీద నుంచి ఆ నాయకుల ముఖాల మీదుగా హీరోహీరోయిన్లు విలన్లతో పోరాటం చేస్తూ దిగుతూంటారు. ఒకపక్క ఇలాంటి విచిత్రమైన ఐడియాలు, మరోపక్క, సినిమా మూడ్ ని పట్టుకున్న [...]
వాణిజ్యపరంగా మిగతా దక్షిణ చిత్ర పరిశ్రమలకంటే వెనుకబడిన పరిశ్రమని, మూస చిత్రాలు ఎక్కువగా వస్తాయని కన్నడ చిత్ర పరిశ్రమ మీద విమర్శలున్నాయి. నేను ఎక్కువ కన్నడ చిత్రాలు చూడలేదు. నేను చుసిన మొదటి చిత్రం “చార్మినార్” (తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ). కొన్ని రోజులుగా “మైత్రి” అనే చిత్రం గురించి వింటూనే ఉన్నాను. విమ్మర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ విజయం [...]
మనిషి జీవితంలో అనుకోని అతిథి “మృత్యువు”. కానీ దాని రాక ముందే తెలిసినప్పుడు దానికి ఆనందంగా ఆహ్వానం పలకాలి, అప్పుడే జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ అంశాన్ని సూటిగా స్పృశించిన చిత్రం “ఆనంద్”. “హృషికేష్ ముఖర్జీ” దర్శకత్వంలో “రాజేష్ ఖన్నా”, “అమితాబ్ బచ్చన్” ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం అప్పుడప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ ను మంచి పాత్రతో పాటు [...]

పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు