శ్రీ వేంకట సోమయాజుల ఆంజనేయ శర్మ (విరించి) గారుతమ కుమారుని శుభవివాహ సందర్భంగా ఏర్పాటు చేసినఅష్టావధానంఅవధాని       -          శ్రీ తాతా సందీప్ శర్మ గారు (రాజమండ్రి)అధ్యక్షులు    -          శ్రీ చింతా రామకృష్ణారావు గారుపృచ్ఛకులు...నిషిద్ధాక్షరి       -        శ్రీ కంది శంకరయ్య గారుసమస్య          -        శ్రీ [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు"(లేదా...)"రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాట మేటికిన్"ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి"(లేదా...)"పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో"(శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదాలతో...)
అంశము - అన్నమయ్య పదవైభవం.ఛందస్సు- మీ యిష్టం.స్యస్తాక్షరములు... అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "అ - న్న - మ - య్య" ఉండవలెను.(ఈ నియమంతో తేటగీతిలో పద్యం వ్రాయడం కుదరదు)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... "శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే"ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు