"హాయ్!! హలో !! నమస్తే!! ఆదాబ్ !! వేల్కం టు చెంప చెళ్ళుమన్నది - సక్సెస్ మీట్ ...................దీనిని మీకు అందిస్తున్న వారు స్కూటర్ అగర్బత్తి మరియు రావణరాజ్ అడ్డకట్టు పంచలు.మీరందరు మెచ్చిన అండ్ మీకు నచ్చిన చెంపచెళ్లుమంది పది వేల  ఎపిసోడ్ సందర్భంగా మీకోసం ఈ సక్సెస్ మీట్. "అంటూ గుక్కతుప్పుకోకుండా గాలి పీల్చకుండా ...తాను బట్టల్లో చేసిన పొదుపు మాటల్లో ఏ మాత్రం చేయకుండా [...]
అందలం ఎక్కానని అనుకుంటూ అధఃపాతాళానికి పడిపోతూ అదే విజయమని వెర్రి సంతోషంలో....బతికేస్తున్నారు  చాలా మంది జీవితాన్ని నష్ట పోతూ... నా అన్న వాళ్ళని కోల్పోతూ....!!
ప్రేమికుల రోజు సందేశాలు చూసి ఫేసుబుక్  లో సరదాగా రాసిన కవితనీ నవ్వులే నా లోకమేనువ్వు వుంటే లేదు ఏ శోకమేనువ్వు లేకుంటే అది శాపమేనిన్ను విడిచి పోవుట నరకమేనీవు లేని ప్రతి ఘడియ వ్యర్ధమేనీవు లేకుంటే  లేదు ఏ అర్ధమేనేను వేసే ప్రతి అడుగు నీ కోసమేనా ప్రేమకు లేదు ఏ అంతమే
మనసులో మెదులుతున్న భావాలు బ్లాగ్ లో పెడదామంటే సమయం అనుకూలించుట లేదు. ఈ పరుగుల జీవితం ఎప్పటికి నిలబడుతుందో తెలియటం లేదు. నిలబడి ఒక్క క్షణం చుట్టూ తిరిగి చూడాలని ఉంది. నిజంగా జీవితాన్ని ఆస్వాదించిన వారు మన పూర్వికులే. మనం జీవితాన్ని వదిలేసి వేటివేనుకో పరిగెడుతున్నామని అనిపిస్తుంది. ఫేస్ బుక్ వచ్చిన తరువాత ఏ కొంచెం సమయం దొరికినా అది తినేస్తుంది. ముందు ముందు ఏమాత్రం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు