తెలుగు భాషలో ఉన్న సామెతల్లో రాజకీయాల్లో ఎక్కువగా ఉపయోగించేది, ప్రయోగించేది ఏదైనా ఉందంటే అది – “ఏరు దాటే దాంక ఏటిమల్లన్న.. ఏరు దాటినంక బోడిమల్లన్న” అనేదే. వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు నిలయమైన రాజకీయాల్లో నేటి మిత్రులెవరో, రేపటి శత్రులెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఇతనికి మించి మొనగాడు లేడని (అవసరార్థమే కావచ్చు – కానీ ఆ సందర్భంలో మనకు తెలియకపోవచ్చు) నెత్తిన [...]
కాలు జారినా పర్లేదు కానీ, నోరు జారకూడదు అంటుంటారు పెద్దలు. కానీ కాంగ్రెస్, తెదేపా అధినేతల పిల్లలు మాత్రం కాలు సంగతేమో కానీ, నోరు మాత్రం పదే పదే జారేసి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. రాహుల్ ప్రసంగాల గురించి, పార్లమెంటులోను, బహిరంగ సమావేశాల్లోనూ ఆయన పండించిన కామెడీ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఇ(ఎ)ప్పటికీ యువనేతగానే ఉన్న ఆయన వాక్చాతుర్యం(?)పై ఎన్నో [...]
  అక్షరాలే తప్ప భావాలు కనిపించని చాటింగ్ మహామాయలో చూసేది, చేసేది – అంతా బూటకమే..!   పైసలే తప్ప మనస్సులతో పని లేని మాయా ప్రపంచంలో కోరేది, పొందేది అంతా నాటకమే..! (2009 సంవత్సరాంతంలో వ్రాసినది…) RTS Perm Link
ఇటీవల నాయకులు చేస్తున్న ఓ అత్యంత సాధారణమైన పని – “నిరాహార దీక్ష“ మరి ఇంతకు ముందు ఫ్యాషనేంటి?? – “బహిరంగ లేఖ” ఆ పాత పంథాలోనే నేను కూడా ఓ బహిరంగ లేఖ వ్రాసేద్దామని నిన్న రాత్రి ఫిక్సయిపోయా. విశాఖపట్టణంలోని గాజువాకలో ఉన్న ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులను నిన్న రాత్రి రైల్లో చూసిన తర్వాత. ఈ లేఖ ముఖ్యోద్దేశం – ఆ కళాశాలను రచ్చకీడ్చేయాలన్న కుత్సిత [...]
మనం రోజుకు ఎన్నో (ఫైళ్లు, ప్రాజెక్ట్‌లు) డెలివరీలు చేస్తుంటాము కదా.. ఏయే సమస్యలున్నాయో (ఫైల్‌లో బగ్‌లు)  వెతికి పట్టుకుని మరీ పరిష్కరించేస్తుంటాం.. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నా, లేకుంటే ఇంటికెళ్లాక కూడా అర్జెంట్ కేస్ (అదే – డెడ్‌లైన్) అని ఫోనొస్తే అంతే వేగంగా తిరిగొచ్చేసి దాని సంగతి చూసి గానీ వెళ్లం.. అంతెందుకు.. అసలు ఒకసారి పనిలో దిగాక, అంటే ఉదయాన ఇంటి నుండి బయల్దేరి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు