మనిషి కోరుకునేవీ,  అతడికి  సంతోషాన్నీ, సంతృప్తినీ కలిగించేవి ఏమిటి? పోతన భాషలో - బలి చక్రవర్తి  వామనుడికి  చెప్పిన జాబితా చూస్తే.... ‘వర చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులోహరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో...’  వస్తువులూ జంతువులతో సమానంగా ‘కన్యల’ను కలిపెయ్యటం గురించి ఇక్కడేమీ చర్చించబోవటం లేదు. [...]
-సొదుం శ్రీకాంత్ ~ మరేమీ తొడుక్కోను ఎముకల చుట్టూ అల్లుకుపోయిన కండరాల మధ్య ఉప్పొంగే కలల సరీసృపం ఈ గరుకు నేల ఇరుకు గదుల గుండా నీటిలోపల మెలితిరిగే కణాల ఉక్కిరి బిక్కిరి సందర్భం( బాడీ లాంగ్వేజ్' ) ప్రపంచం మొత్తం పెట్టుబడి వలలో చిక్కుకున్న వలస వాదానంతర వలసవాద సందర్భంలో మనిషి సరుకైన నేపథ్యంలో , విలువల అసలు అర్థం మారిపోయి ఆర్ధిక, సరుకు, మారకపు విలువలే అసలు విలువలుగా [...]
ఆ  తెలుగు  నవలను  చదివాను... ఉత్కంఠభరితంగా ఉండి, బాగా నచ్చింది. ఆ రచయితపై అభిమానం పెంచేసుకున్నాను. ఇంతలో... ఆ నవలపై  కఠోర  విమర్శ  కనపడింది.  అయిష్టంతో ...  అసహనంగా చదివాను  దాన్ని.     ఘన సమ్మోహనాస్త్రమనుకున్న  నవలను  ఆ విమర్శ గంజాయిదమ్ము  అని ఈసడిస్తుంటే ....  పట్టరాని ఉక్రోషం,  ఆ విమర్శ చేసిన వ్యక్తిపై కోపం కూడా వచ్చేశాయి. అవి నా టెన్త్  రోజులు... దాదాపు ముప్పయి ఏళ్ళ  క్రితం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు