కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో"(లేదా...)"పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"(లేదా...) "హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశ పుత్రిన్ దమిన్"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్"(లేదా...)"మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"
కవిమిత్రులారా,అంశము - వేంకటేశ్వర స్తుతినిషిద్ధాక్షరములు - ర, ల, వ.ఛందస్సు - మీ ఇష్టము.
శివ స్తుతిసర్గుడు! సనాతనుడు! శార్ఙ్గి! శశివకాళి!శబరుడు! మదనారి! నియంత! జనుడు! భీషణుడు! విషధరుడు! వసుధారథుడు! అరిందముడు! పురాoతకుoడు! నగచాపుడు! ఉదర్చి!భూతపతి! సంయుతుడు! శశి భూషణుడు! నిరంజనుడు! చేతనుడు! కోడె రౌతు! స్థాణువు! నభవుడు! మేరుధాముడు! మనము కొలువసతతము శరణు నిడునుగ సరస గతిని.రచనబంధకవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు